Kaalamokati Raabothundi Ippude – కాలమొకటి రాబోతుంది

Telugu Christian Songs Lyrics
Artist: Apostle. Godi Samuel Garu
Album: Entha Theeyanidhi
Released on: 9 Feb 2020

Kaalamokati Raabothundi Ippude Lyrics In Telugu

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 2
కాలమెరిగి కదలిరమ్ము
జాలమీడి జరిగిరమ్ము – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

1. ఏశావు వలె నీవు ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత వెదకిన గానీ – 2
దొరకదిక నీకు తరుణమికపైనా – 2
దిద్దుకో నీ బ్రతుకు శుద్ధిగా నేడే – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

2. కొండలకుపైన గానీ గుడులలోపల గానీ
వుండదికపైన తండ్రి ఆరాధన – 2
నిండు ఆత్మలోను నీతిసత్యాలతో – 2
ఉండును ఆరాధన స్తోత్రనృత్యాలతో – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

3. గిట్టదు కొందరికి గట్టి వాక్యపు బోధ
కావాలివారికి కధలు హాస్యాలు – 2
ఏరుకొందురు బహు గాలి బోధకులను – 2
ఎట్టిదో ఈ కాలం పట్టిచూడు ప్రియా – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 2
కాలమెరిగి కదలిరమ్ము
జాలమీడి జరిగిరమ్ము – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

Kaalamokati Raabothundi Ippude Lyrics In English

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 2
Kaalamerigi Kadhalirammu
Jaalameedi Jarigirammu – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

1. Esau Valey Neevu Edchina Gaani
Sraddhaga Tharuvaatha Vedhakina Gaani – 2
Dhorakaka Neeku Tharunamikapaina – 2
Dhidduko Nee Brathuku Shuddiga Nedey – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

2. Kondalaku Paina Gaani Gudulalopala Gaani
Vundadhikapaina Thandri Aaradhana – 2
Nindu Aathmalonu Neethi Satyaalatho – 2
Undunu Aaradhana Sthothranruthyaalatho – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

3. Gittadhu Kondhariki Gatti Vaakyapu Bhodha
Kaavaali Vaariki Kathalu Haasyaalu – 2
Erukondhuru Bahu Gaali Bodhakulanu – 2
Ettidho Ee Kaalam Pattichoodu Priyaa – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 2
Kaalamerigi Kadhalirammu
Jaalameedi Jarigirammu – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

Watch Online

Kaalamokati Raabothundi Ippude MP3 Song

Technician Information

Lyrics : Apostle. Godi Samuel Garu
Produced By : Pastor Joel Samuel Godi
Singer : Lillyan Christopher,
Music Arranged And Programmed By : J K Christopher
Tune : Ps. Philip Gariki
Recorded At Melody Digi Studio & Philip Sharon Studio
Mixed And Mastered By Sam K Srinivas ( Melody Digi Studio Hyd)
Shoot : Jk Christopher; Video Edited By Lillyan Christopher.

Kaalamokati Raabothundi Ippude Lyrics In Telugu & English

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 2
కాలమెరిగి కదలిరమ్ము
జాలమీడి జరిగిరమ్ము – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 2
Kaalamerigi Kadhalirammu
Jaalameedi Jarigirammu – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

1. ఏశావు వలె నీవు ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత వెదకిన గానీ – 2
దొరకదిక నీకు తరుణమికపైనా – 2
దిద్దుకో నీ బ్రతుకు శుద్ధిగా నేడే – 2

Esau Valey Neevu Edchina Gaani
Sraddhaga Tharuvaatha Vedhakina Gaani – 2
Dhorakaka Neeku Tharunamikapaina – 2
Dhidduko Nee Brathuku Shuddiga Nedey – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

2. కొండలకుపైన గానీ గుడులలోపల గానీ
వుండదికపైన తండ్రి ఆరాధన – 2
నిండు ఆత్మలోను నీతిసత్యాలతో – 2
ఉండును ఆరాధన స్తోత్రనృత్యాలతో – 2

Kondalaku Paina Gaani Gudulalopala Gaani
Vundadhikapaina Thandri Aaradhana – 2
Nindu Aathmalonu Neethi Satyaalatho – 2
Undunu Aaradhana Sthothranruthyaalatho – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

3. గిట్టదు కొందరికి గట్టి వాక్యపు బోధ
కావాలివారికి కధలు హాస్యాలు – 2
ఏరుకొందురు బహు గాలి బోధకులను – 2
ఎట్టిదో ఈ కాలం పట్టిచూడు ప్రియా – 2

Gittadhu Kondhariki Gatti Vaakyapu Bhodha
Kaavaali Vaariki Kathalu Haasyaalu – 2
Erukondhuru Bahu Gaali Bodhakulanu – 2
Ettidho Ee Kaalam Pattichoodu Priyaa – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 2
కాలమెరిగి కదలిరమ్ము
జాలమీడి జరిగిరమ్ము – 2

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 2
Kaalamerigi Kadhalirammu
Jaalameedi Jarigirammu – 2

కాలమొకటి రాబోతుంది
ఇప్పుడే అది వచ్చేవుంది – 1

Kaalamokati Raabothundi
Ippude Adi Vacheyundi – 1

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Kaalamokati Raabothundi Ippude, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Kalamkari Rabothundi Ippude, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − four =