Vellipove Gathama Chellubatu Lyrics In Telugu
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 2
1. మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు – 2
రద్దయెను ఆ సిలువలో!
హద్దేలేని తన ప్రేమలో – 2
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 1
2. ఒప్పుకుంటేనే నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు – 2
నీ గురుతులు అన్ని మరచి!
ప్రభు మార్గము నే సాగగా – 2
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 1
3. మదిలో చీకటిని పెంచే నువ్వు
తన రక్షణ ముందు నిలువబోవు – 2
ప్రభు వాక్యము వెలుగులోన,
వెలిగితిని అణువణువణువున – 2
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 1
Vellipove Gathama Chellubatu Lyrics In English
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 2
1. Manasu Pai Unna Aa Machchalu
Naa Thappulakai Unna Nee Lekkalu – 2
Radhayenu Aa Siluvalo
Hadheleni Thana Premalo – 2
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 1
2. Oppukuntene Ninnu Nenu
Gurthe Raavanta Thanake Nivu – 2
Ni Guruthulu Anni Marachi
Prabhu Maargamu Ne Saagagaa – 2
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 1
3. Madhilo Chikatini Penche Nuvvu
Thana Rakshana Mundu Niluvabovu – 2
Prabhu Vaakyamu Velugulona
Veligithini Anuvanuvuna – 2
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 1
Vellipove Gathama Chellubatu MP3 Song
Technician Information
Vocals: Sis. Sreshta Karmoji
Lyrics, Tune, And Producer: Sayaram Gattu
Music Programmed, Arranged, And Mixed: Hadlee Xavier
Dop And Video Editing: Karmoji Ministries
Title And Posters Designs: Bhaskar Graphics
Special Thanks: Pas. Samuel Karmoji And Sis. Susmitha Karmoji
Vellipove Gathama Chellubatu Lyrics In Telugu & English
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 2
Vellipove Gathama Chellubatu
Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 2
1. మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు – 2
రద్దయెను ఆ సిలువలో!
హద్దేలేని తన ప్రేమలో – 2
Manasu Pai Unna Aa Machchalu
Naa Thappulakai Unna Nee Lekkalu – 2
Radhayenu Aa Siluvalo
Hadheleni Thana Premalo – 2
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 1
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 1
2. ఒప్పుకుంటేనే నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు – 2
నీ గురుతులు అన్ని మరచి!
ప్రభు మార్గము నే సాగగా – 2
Oppukuntene Ninnu Nenu
Gurthe Raavanta Thanake Nivu – 2
Ni Guruthulu Anni Marachi
Prabhu Maargamu Ne Saagagaa – 2
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 1
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 1
3. మదిలో చీకటిని పెంచే నువ్వు
తన రక్షణ ముందు నిలువబోవు – 2
ప్రభు వాక్యము వెలుగులోన,
వెలిగితిని అణువణువణువున – 2
Madhilo Chikatini Penche Nuvvu
Thana Rakshana Mundu Niluvabovu – 2
Prabhu Vaakyamu Velugulona
Veligithini Anuvanuvuna – 2
వెళ్లిపోవే గతమా!
చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం!
గతించి పోయే నీ జీవనం – 1
Vellipove Gathamaa!
Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam!
Gathinchi Poye Nee Jeevanam – 1