Telugu Christian Songs Lyrics
Artist: Pas. K Rajababu
Album: Nibhandhana Dwani Vol 1
Yeruganaiya Nenineppudu Lyrics In Telugu
ఎరుగనయ్యా నిన్నెప్పుడు – 2
నను వెదకుచుంటివా ఓ ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
నీ ప్రేమ శాశ్వతమేగా – 2
నీ కరుణ సాగరమేగా – 2
నిను కొలువ భాగ్యమే కదా – 2
నను పిలువ వచ్చిన ఓ ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
నీ పలుకే తీర్చునాకలి – 2
నీ స్మరణము కూర్చు బలిమిని – 2
నీ బ్రతుకే వెలుగు బాట – 2
నను కొలువ వచ్చిన ఓ ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
వలదయ్యా లోక భ్రాంతి – 2
కడు భారము ఘోర వ్యాధి – 2
నిను చేరిన నాకు మేలు – 2
నీ రక్షణ చాలు చాలు నా ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
Yeruganaiya Nenineppudu Song Lyrics In English
Yeruganayyaa Ninneppudu – 2
Nanu Vedhakuchuntiva Oh Prabhuvaa – 2
(Yeruganaya…)
Nee Prema Shaashwathamegaa – 2
Nee Karuna Saagaramegaa – 2
Ninu Koluva Bhaagyame Kadaa – 2
Nanu Piluva Vachchina Oh Prabhuva – 2
(Yeruganaya…)
Nee Paluke Theerchunaakali – 2
Nee Smaranamu Koorchu Balimini – 2
Nee Brathuke Velugu Baata – 2
Nanu Koluva Vachchina Oh Prabhuvaa – 2
(Yeruganaya…)
Valadayyaa Loka Bhraanthi – 2
Kadu Bhaaramu Ghora Vyaadhi – 2
Ninu Cherina Naaku Melu – 2
Nee Rakshana Chaalu Chaalu Naa Prabhuvaa – 2
(Yeruganaya…)
Watch Online
Yeruganaiya Nenineppudu MP3 Song
Yeruganaiya Nenineppudu Nanu Lyrics In Telugu & English
ఎరుగనయ్యా నిన్నెప్పుడు – 2
నను వెదకుచుంటివా ఓ ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
Yeruganayyaa Ninneppudu – 2
Nanu Vedhakuchuntiva Oh Prabhuvaa – 2
(Yeruganaya…)
నీ ప్రేమ శాశ్వతమేగా – 2
నీ కరుణ సాగరమేగా – 2
నిను కొలువ భాగ్యమే కదా – 2
నను పిలువ వచ్చిన ఓ ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
Nee Prema Shaashwathamegaa – 2
Nee Karuna Saagaramegaa – 2
Ninu Koluva Bhaagyame Kadaa – 2
Nanu Piluva Vachchina Oh Prabhuva – 2
(Yeruganaya…)
నీ పలుకే తీర్చునాకలి – 2
నీ స్మరణము కూర్చు బలిమిని – 2
నీ బ్రతుకే వెలుగు బాట – 2
నను కొలువ వచ్చిన ఓ ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
Nee Paluke Theerchunaakali – 2
Nee Smaranamu Koorchu Balimini – 2
Nee Brathuke Velugu Baata – 2
Nanu Koluva Vachchina Oh Prabhuvaa – 2
(Yeruganaya…)
వలదయ్యా లోక భ్రాంతి – 2
కడు భారము ఘోర వ్యాధి – 2
నిను చేరిన నాకు మేలు – 2
నీ రక్షణ చాలు చాలు నా ప్రభువా – 2
(ఎరుగనయ్యా…)
Valadayyaa Loka Bhraanthi – 2
Kadu Bhaaramu Ghora Vyaadhi – 2
Ninu Cherina Naaku Melu – 2
Nee Rakshana Chaalu Chaalu Naa Prabhuvaa – 2
(Yeruganaya…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,
