Telugu Christian Songs Lyrics
Artist: Vani Jairam
Album: Telugu Christian Songs
Released on: 02 Sep 2014
Tambura Sitara Nadamutho Lyrics In Telugu
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే – 2
పాపులకై దిగి వచ్చెనట
రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని – 2
విందులు చేసిన యేసునకే
పేదల పాలిట పెన్నిధికే
ప్రతి హృదయం ప్రభు మందిరమై
వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా – 2
నరకాగ్నులలో పడవేసి
క్రీస్తును చేరగ పరుగిడవా
Tambura Sitara Nadamutho Song Lyrics In English
Thambura Sithaara Naadamutho
Kreesthunu Vedaga Raarandi
Iddaru Mugguru Koodina Chota
Untaananina Swaamike – 2
Paapulakai Digi Vachchenata
Rogulake Vaidyudani
Paapula Pankthini Koorchoni – 2
Vindulu Chesina Yesunake
Pedala Paalita Pennidhike

Prathi Hrudayam Prabhu Mandiramai
Velugulatho Vilasilli
Nee Shodhanalanu Samidhalugaa – 2
Narakaagnulalo Padavesi
Kreesthunu Cheraga Parugidavaa
Watch Online
Tambura Sitara Nadamutho MP3 Song
Tambura Sitara Nadamutho Lyrics In Telugu & English
తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే – 2
Thambura Sithaara Naadamutho
Kreesthunu Vedaga Raarandi
Iddaru Mugguru Koodina Chota
Untaananina Swaamike – 2
పాపులకై దిగి వచ్చెనట
రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని – 2
విందులు చేసిన యేసునకే
పేదల పాలిట పెన్నిధికే
Paapulakai Digi Vachchenata
Rogulake Vaidyudani
Paapula Pankthini Koorchoni – 2
Vindulu Chesina Yesunake
Pedala Paalita Pennidhike
ప్రతి హృదయం ప్రభు మందిరమై
వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా – 2
నరకాగ్నులలో పడవేసి
క్రీస్తును చేరగ పరుగిడవా
Prathi Hrudayam Prabhu Mandiramai
Velugulatho Vilasilli
Nee Shodhanalanu Samidhalugaa – 2
Narakaagnulalo Padavesi
Kreesthunu Cheraga Parugidavaa

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs