Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Songs Of Zion Songs
Released on: 16 Sep 2020
Shtuthinchumaa Naa Praanamaa Lyrics In Telugu
స్తుతించుమా నా ప్రాణమా
నా అంతరంగపు సమస్తమా – 2
యెహోవా చేసిన ఉపకారములను – 2
దేనిని మరువకుమా దేనిని మరువకుమా
(ఆహా..ఆహా…) (స్తుతించు…)
1. సమాధి నుండి నీ ప్రాణము విమోచించి యున్నాడు
నీ దోష సంకటములన్నియు తొలగించియున్నాడు – 2
కరుణించు నిన్ను పలువేళలా విడిపించు పాప బంధకములన్
(ఆహా.. ఆహా…) (స్తుతించు…)
2. కరుణా కటాక్ష్యముల మకుటంబును
నీ శిరముపై నుంచెను మేలుతో నీద
హృదయంబును సంపూర్ణముగా నింపెను – 2
సన్నుతించి కీర్తించుము సకలమునొసగిన సర్వేసుని
(ఆహా.. ఆహా…) (స్తుతించు…)
Shtuthinchuma Naa Pranama Lyrics In English
Stuthinchuma Naa Praanamaa
Naa Antharangapu Samasthamaa – 2
Yehovaa Chesina Upakaaramulanu – 2
Denini Maruvakumaa Denini Maruvakumaa
(Ahaa… Ahaa…) (Stuthinchu…)
1. Samadhi Nundi Nee Praanamu Vimochinchi Unnadu
Nee Dosha Sankatamulanniyu Tholaginchiyunnadu – 2
Karuninchunu Ninnu Paluvelalaa
Vidipinchu Paapa Bandhakamulan
(ahaa… Ahaa…) (Stuthinchu…)
2. Karunaa Kataakshyamula Makutambunu
Nee Shiramu Pai Nunchedu Melatho Needu
Hrudayambunu Sampoornamugaa Nimpen – 2
Sannutinchi Keerthinchu Sakalamunosagina Sarvesuni
(Ahaa… Ahaa…) (Stuthinchu…)
Watch Online
Sthuthinchuma Naa Pranama MP3 Song
Shtuthinchumaa Naa Praanamaa Lyrics In Telugu & English
స్తుతించుమా నా ప్రాణమా
నా అంతరంగపు సమస్తమా – 2
యెహోవా చేసిన ఉపకారములను – 2
దేనిని మరువకుమా దేనిని మరువకుమా
(ఆహా..ఆహా…) (స్తుతించు…)
Stuthinchuma Naa Praanamaa
Naa Antharangapu Samasthamaa – 2
Yehovaa Chesina Upakaaramulanu – 2
Denini Maruvakumaa Denini Maruvakumaa
(Ahaa… Ahaa…) (Stuthinchu…)
1. సమాధి నుండి నీ ప్రాణము విమోచించి యున్నాడు
నీ దోష సంకటములన్నియు తొలగించియున్నాడు – 2
కరుణించు నిన్ను పలువేళలా విడిపించు పాప బంధకములన్
(ఆహా.. ఆహా…) (స్తుతించు…)
Samadhi Nundi Nee Praanamu Vimochinchi Unnadu
Nee Dosha Sankatamulanniyu Tholaginchiyunnadu – 2
Karuninchunu Ninnu Paluvelalaa
Vidipinchu Paapa Bandhakamulan
(ahaa… Ahaa…) (Stuthinchu…)
2. కరుణా కటాక్ష్యముల మకుటంబును
నీ శిరముపై నుంచెను మేలుతో నీద
హృదయంబును సంపూర్ణముగా నింపెను – 2
సన్నుతించి కీర్తించుము సకలమునొసగిన సర్వేసుని
(ఆహా.. ఆహా…) (స్తుతించు…)
Karunaa Kataakshyamula Makutambunu
Nee Shiramu Pai Nunchedu Melatho Needu
Hrudayambunu Sampoornamugaa Nimpen – 2
Sannutinchi Keerthinchu Sakalamunosagina Sarvesuni
(Ahaa… Ahaa…) (Stuthinchu…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs