Nee Paada Sannidhiki Krupaamaya – నీ పాద సన్నిధికి

Telugu Christian Songs Lyrics
Artist: Blessie Wesly
Album: Telugu Christian Songs
Released on: 8 Aug 2023

Nee Paada Sannidhiki Lyrics In Telugu

నీ పాద సన్నిధికి
కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని

1. విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచటుండెదను

2. ప్రార్థించుమంటివి ప్రభువా
సంకట సమయములో
దయచూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయ్యా

3. నరమాత్రుడవు నీవు కావు
మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు
యేసు నీదరి చేరెదను

4. నన్ను చేయి విడువకు నాథా
నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత
నీ బలము నా కిమ్ము

5. ఆశతో నీ ముఖమును నేను
ఆసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను
నీ ప్రకాశము నాపై నుండ

6. శత్రువు నోడించుటకు
నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు
ఆవరించి కాపాడుము

7. జీవించి ఎదుగునట్లు
జయ జీవితంబిమ్ము
ఫలించి వర్థిల్లుతకై
ప్రభువా నీ కృప నిమ్ము

8. సీయోను మూలరాయి
అయ్యున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను
నీకై కనిపెట్టెదను

Nee Paadha Sannidhiki Song Lyrics In English

Nee Paada Sannidhiki
Krupaamaya Yesayya
Nee Prema Kanugonuchu
Devaa Nee Vachchitini

1. Vishraanti Nicchedu Devaa
Shramalella Teerchumayya
Siluvaaye Naa Aashrayamu
Haayigaa Nachatundedanu

2. Praarthinchumantivi Prabhuvaa
Sankata Samayamulo
Dayachoopi Nanu Karuninchi
Prematho Aadarinchumayya

3. Naramaatrudavu Neevu Kaavu
Mora Naalakinchumu
Manassaar Praarthinchuchu
Yesu Needari Cheredanu

4. Nannu Cheyi Viduvaku Naathaa
Nindalennō Pondinanu
Neekai Sahinchedanantha
Nee Balamu Naa Kimmu

5. Aashatho Nee Mukhamunu Nenu
Aasaktitho Chooda
Siggupadanugaa Nenu
Nee Prakaashamu Naapai Nunda

6. Shatruvu Nodinchutaku
Nee Shaktini Choopu
Nannaadarinchi Neevu
Aavarinchi Kaapaadamu

7. Jeevinchi Edugunatlu
Jaya Jeevitambimmu
Phalinchi Vardhillutakai
Prabhuvaa Nee Krupa Nimmu

8. Siyonu Moolaraayi
Ayyunna O Prabhuvaa
Kalatanu Chendaka Nenu
Neekai Kanipettedanu

Watch Online

Nee Paadha Sannidhiki MP3 Song

Technician Information

Special Thanks to the Author and Composer of this Song. Voice: Mrs Blessie Wesly Music: John Pradeep

Nee Paada Sannidhiki Krupamaya Lyrics In Telugu & English

నీ పాద సన్నిధికి
కృపామయ యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని

Nee Paada Sannidhiki
Krupaamaya Yesayya
Nee Prema Kanugonuchu
Devaa Nee Vachchitini

1. విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచటుండెదను

Vishraanti Nicchedu Devaa
Shramalella Teerchumayya
Siluvaaye Naa Aashrayamu
Haayigaa Nachatundedanu

2. ప్రార్థించుమంటివి ప్రభువా
సంకట సమయములో
దయచూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయ్యా

Praarthinchumantivi Prabhuvaa
Sankata Samayamulo
Dayachoopi Nanu Karuninchi
Prematho Aadarinchumayya

3. నరమాత్రుడవు నీవు కావు
మొఱ నాలకించుము
మనస్సార ప్రార్థించుచు
యేసు నీదరి చేరెదను

Naramaatrudavu Neevu Kaavu
Mora Naalakinchumu
Manassaar Praarthinchuchu
Yesu Needari Cheredanu

4. నన్ను చేయి విడువకు నాథా
నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత
నీ బలము నా కిమ్ము

Nannu Cheyi Viduvaku Naathaa
Nindalennō Pondinanu
Neekai Sahinchedanantha
Nee Balamu Naa Kimmu

5. ఆశతో నీ ముఖమును నేను
ఆసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను
నీ ప్రకాశము నాపై నుండ

Aashatho Nee Mukhamunu Nenu
Aasaktitho Chooda
Siggupadanugaa Nenu
Nee Prakaashamu Naapai Nunda

6. శత్రువు నోడించుటకు
నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు
ఆవరించి కాపాడుము

Shatruvu Nodinchutaku
Nee Shaktini Choopu
Nannaadarinchi Neevu
Aavarinchi Kaapaadamu

7. జీవించి ఎదుగునట్లు
జయ జీవితంబిమ్ము
ఫలించి వర్థిల్లుతకై
ప్రభువా నీ కృప నిమ్ము

Jeevinchi Edugunatlu
Jaya Jeevitambimmu
Phalinchi Vardhillutakai
Prabhuvaa Nee Krupa Nimmu

8. సీయోను మూలరాయి
అయ్యున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను
నీకై కనిపెట్టెదను

Siyonu Moolaraayi
Ayyunna O Prabhuvaa
Kalatanu Chendaka Nenu
Neekai Kanipettedanu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 3 =