Anni Sadhyame Yesuku Anni – అన్నీ సాధ్యమే యేసుకు

Telugu Gospel Songs
Artist: J C Kuchipudi
Album: Telugu Christian Songs
Released on: 21 Dec 2013

Anni Sadhyame Yesuku Lyrics In Telugu

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే – 2
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా – 2
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే – 2
(అన్నీ సాధ్యమే…)

మాధుర్యమైన జలముగా
మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును
మాహిమార్థముకై లేపెను – 2
మన్నాను కురిపించగా
ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా
మృత్యుంజయుడై లేచెను – 2
(అన్నీ సాధ్యమే…)

బండనే చీల్చగా
జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై
ఏరులై అవి పారెను – 2
బందంటే క్రీస్తేనని
నీ దండమే తానని
మెండైన తన కృపలో
నీకండగా నిలచును – 2
(అన్నీ సాధ్యమే…)

ఏకాంతముగా మోకరిల్లి
ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని
పూర్ణ మనసుతో వేడుము – 2
యేసయ్య నీ వేదన
ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ
ఆ సిల్వలో తీర్చును – 2
(అన్నీ సాధ్యమే…)

కష్టాల కడలిలో
కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును
కంటిపాపలా కాయును – 2
కలిగించు విశ్వాసము
కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో
కడగండ్లకే మోక్షము – 2
(అన్నీ సాధ్యమే…)

Anni Sadhyame Yesuku Song Lyrics In English

Anni Saadhyame
Yesuku Anni Saadhyame – 2
Adbhutha Shakthini Neraputakainaa
Aascharya Kaaryamulosagutakainaa – 2
Aa Yesu Rakthaanike
Saadhyame Saadhyame Saadhyame – 2
(Anni Saadhyame…)

Maadhuryamaina Jalamugaa
Maaraanu Prabhu Maarchenu
Mruthyuvu Nundi Laajarunu
Maahimaardhamukai Lepenu – 2
Mannaanu Kurpinchagaa
Aakaashame Therichenu
Maranaanni Odinchagaa
Mruthyunjudai Lechenu – 2
(Anni Saadhyame…)

Bandane Cheelchagaa
Jalamule Pongenu
Endipoyina Bhoomipai
Aerulai Avi Paarenu – 2
Bandante Kreesthenani
Nee Dandame Thaanani
Mendaina Thana Krupalo
Neekandagaa Nilachunu – 2
(Anni Saadhyame…)

Ekaanthamugaa Mokarilli
Praardhinchute Shreyamu
Aela Naakee Shramalani
Poorna Mansutho Vedumu – 2
Yesayya Nee Vedhana
Aalinchi Manninchunu
Ae Paati Vyadhalainanu
Aa Silvalo Theerchunu – 2
(Anni Saadhyame…)

Kashtaala Kadalilo
Kanneeti Loyalo
Kanikarame Prabhu Choopunu
Kantipaapalaa Kaayunu – 2
Kaliginchu Vishwaasamu
Kaadedi Asaadhyamu
Kreesthesu Naamamulo
Kadagandlake Mokshamu – 2
(Anni Saadhyame…)

Watch Online

Anni Sadhyame Yesuku MP3 Song

Anni Saadhyame Yesuku Anni Lyrics In Telugu & English

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే – 2
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా – 2
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే – 2
(అన్నీ సాధ్యమే…)

Anni Saadhyame
Yesuku Anni Saadhyame – 2
Adbhutha Shakthini Neraputakainaa
Aascharya Kaaryamulosagutakainaa – 2
Aa Yesu Rakthaanike
Saadhyame Saadhyame Saadhyame – 2
(Anni Saadhyame..)

మాధుర్యమైన జలముగా
మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును
మాహిమార్థముకై లేపెను – 2
మన్నాను కురిపించగా
ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా
మృత్యుంజయుడై లేచెను – 2
(అన్నీ సాధ్యమే…)

Maadhuryamaina Jalamugaa
Maaraanu Prabhu Maarchenu
Mruthyuvu Nundi Laajarunu
Maahimaardhamukai Lepenu – 2
Mannaanu Kurpinchagaa
Aakaashame Therichenu
Maranaanni Odinchagaa
Mruthyunjudai Lechenu – 2
(Anni Saadhyame..)

బండనే చీల్చగా
జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై
ఏరులై అవి పారెను – 2
బందంటే క్రీస్తేనని
నీ దండమే తానని
మెండైన తన కృపలో
నీకండగా నిలచును – 2
(అన్నీ సాధ్యమే…)

Bandane Cheelchagaa
Jalamule Pongenu
Endipoyina Bhoomipai
Aerulai Avi Paarenu – 2
Bandante Kreesthenani
Nee Dandame Thaanani
Mendaina Thana Krupalo
Neekandagaa Nilachunu – 2
(Anni Saadhyame..)

ఏకాంతముగా మోకరిల్లి
ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని
పూర్ణ మనసుతో వేడుము – 2
యేసయ్య నీ వేదన
ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ
ఆ సిల్వలో తీర్చును – 2
(అన్నీ సాధ్యమే…)

Ekaanthamugaa Mokarilli
Praardhinchute Shreyamu
Aela Naakee Shramalani
Poorna Mansutho Vedumu – 2
Yesayya Nee Vedhana
Aalinchi Manninchunu
Ae Paati Vyadhalainanu
Aa Silvalo Theerchunu – 2
(Anni Saadhyame..)

కష్టాల కడలిలో
కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును
కంటిపాపలా కాయును – 2
కలిగించు విశ్వాసము
కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో
కడగండ్లకే మోక్షము – 2
(అన్నీ సాధ్యమే…)

Kashtaala Kadalilo
Kanneeti Loyalo
Kanikarame Prabhu Choopunu
Kantipaapalaa Kaayunu – 2
Kaliginchu Vishwaasamu
Kaadedi Asaadhyamu
Kreesthesu Naamamulo
Kadagandlake Mokshamu – 2
(Anni Saadhyame..)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 13 =