Rakadane Railu Bandi Vasthunnadi – రాకడనే రైలు బండి

Telugu Gospel Songs
Artist: Peter Singh
Album: Telugu Christian Songs 2023
Released on: 7 Jan 2023

Rakadane Railu Bandi Vasthunnadi Lyrics In Telugu

రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది – 2
పరిశుద్ధులకందులో చోటున్నది – 2
మంచి చోటున్నది భలే చోటున్నది
చక్కని సీటున్నది
(రాకడనే…)

సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది – 2
పాపములను క్షమియించే బ్రేకులున్నవి
బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది
కూత కూయుచున్నది
(రాకడనే…)

ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము పవిత్రుడవు కమ్ము
(రాకడనే…)

తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి – 2
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు
బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము
నీవు ప్రవేశించుము
(రాకడనే…)

రక్షణనే టిక్కెట్టు దానికున్నది – 2
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి టిక్కెట్టు కొనండి – 2
(రాకడనే…)

పాపులున్న స్టేషనులో బండి ఆగదు – 2
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును రైలు బండి ఆగును – 2
(రాకడనే…)

Rakadane Railu Bandi Song Lyrics In English

Raakadane Railu Bandi Vasthunnadi
Rendava Raakadane Railu Bandi Vasthunnadi – 2
Parishuddhulakandulo Chotunnadi – 2
Manchi Chotunnadi Bhale Chotunnadi
Chakkani Chotunnadi
(Raakadane…)

Sathyamane Chakramulu Daanikunnavi
Shaanthi Anedi Pai Kappu Daanikunnadi – 2
Paapamulanu Kshamiyinche Brekulunnavi
Bandiki Brekulunnavi
Jeevamunaku Maargamani Kooyuchunnadi
Kootha Kooyuchunnadi
(Raakadane…)

Prathi Dinamu Baibilunu Patiyinchumu
Praardhananedi Vignaapana Vivarinchumu
Prabhuki Vivarinchumu
Eduru Veeche Gaalulanedi Vyaadhi Baadhalan
Saathaanu Chikkulanu Yesu Rakthamandu Kadigi
Jayamu Pondumu Pavithrudavu Kammu
(Raakadane…)

Thandri Kumaara Aathmalane Railu Bandidi
Injanu Draivaru Peru Yehovandi – 2
Parishuddha Aathma Anedi Gaardu Unnaadu
Bandiki Gaardu Unnaadu
Siluva Jenda Etthi Choopi Bandi Nilupumu
Neevu Praveshinchumu
(Raakadane…)

Rakshanane Tikkettu Daanikunnadi – 2
Maarumanassu Pondi Meeru
Munduku Randi Tikkettu Konandi – 2
(Raakadane…)

Paapulunna Steshanulo Bandi Aagadu – 2
Parishuddhula Steshanulo
Bandi Aagunu Railu Bandi Aagunu – 2
(Raakadane…)

Watch Online

Raakadane Railu Bandi Vasthunnadi MP3 Song

Old Telugu Christian Song – Raakadane Railu Bandi vasthunnadi – 2023
Music – JK Christopher
Vocals – Melody & Ron
Lyrics & Tune – Late Rev. Peter Singh(Vijayawada)
Video edit – Lillian Christopher
Mix & Master – J Vinay Kumar

Raakadane Railu Bandi Vasthunnadi Lyrics In Telugu & English

రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది – 2
పరిశుద్ధులకందులో చోటున్నది – 2
మంచి చోటున్నది భలే చోటున్నది
చక్కని సీటున్నది
(రాకడనే…)

Raakadane Railu Bandi Vasthunnadi
Rendava Raakadane Railu Bandi Vasthunnadi – 2
Parishuddhulakandulo Chotunnadi – 2
Manchi Chotunnadi Bhale Chotunnadi
Chakkani Chotunnadi
(Raakadane…)

సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది – 2
పాపములను క్షమియించే బ్రేకులున్నవి
బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది
కూత కూయుచున్నది
(రాకడనే…)

Sathyamane Chakramulu Daanikunnavi
Shaanthi Anedi Pai Kappu Daanikunnadi – 2
Paapamulanu Kshamiyinche Brekulunnavi
Bandiki Brekulunnavi
Jeevamunaku Maargamani Kooyuchunnadi
Kootha Kooyuchunnadi
(Raakadane…)

ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము పవిత్రుడవు కమ్ము
(రాకడనే…)

Prathi Dinamu Baibilunu Patiyinchumu
Praardhananedi Vignaapana Vivarinchumu
Prabhuki Vivarinchumu
Eduru Veeche Gaalulanedi Vyaadhi Baadhalan
Saathaanu Chikkulanu Yesu Rakthamandu Kadigi
Jayamu Pondumu Pavithrudavu Kammu
(Raakadane…)

తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి – 2
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు
బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము
నీవు ప్రవేశించుము
(రాకడనే…)

Thandri Kumaara Aathmalane Railu Bandidi
Injanu Draivaru Peru Yehovandi – 2
Parishuddha Aathma Anedi Gaardu Unnaadu
Bandiki Gaardu Unnaadu
Siluva Jenda Etthi Choopi Bandi Nilupumu
Neevu Praveshinchumu
(Raakadane…)

రక్షణనే టిక్కెట్టు దానికున్నది – 2
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి టిక్కెట్టు కొనండి – 2
(రాకడనే…)

Rakshanane Tikkettu Daanikunnadi – 2
Maarumanassu Pondi Meeru
Munduku Randi Tikkettu Konandi – 2
(Raakadane…)

పాపులున్న స్టేషనులో బండి ఆగదు – 2
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును రైలు బండి ఆగును – 2
(రాకడనే…)

Paapulunna Steshanulo Bandi Aagadu – 2
Parishuddhula Steshanulo
Bandi Aagunu Railu Bandi Aagunu – 2
(Raakadane…)

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Rakadane Railu Bandi Vasthunnadi song,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + 2 =