Gurine Nilupu Gamyam Koraku – గురినే నిలుపు గమ్యం కొరకు

Telugu Christian Songs
Artist: Issac Raj Alanka
Album: Telugu Christian Songs 2022
Released on: 08 Jan 2022

Gurine Nilupu Gamyam Koraku Lyrics In Telugu

గురినే నిలుపు గమ్యం కొరకు
బ్రతుకే పరుగు ఆపకు తపసు
నడిపించునేసు అనుక్షణం తోడై
ఊహించలేని శిఖరము ఎక్కించుటకై

1. నిన్నొక పాఠం నేడొక ధ్యానం
రేపొక మర్మం ఇదే జీవిత సత్యం
యోబులా యోసేపులా ఓటమే పడవేసినా
విసుగకా విలపించకా కొనసాగుమా విజయించుమా
ప్రభువే నీ అండగా ప్రభువే నీ అండగా

2. నీవొక సత్యం నీరూపొక ఆత్మం
బ్రతుకే దివ్యం ఇదే జీవిత సారం
పౌలులా, పెనుయేలులా నిరాశే నిలువరించినా
వెరవకా వెనుదిరుగకా పోరాడుమా పాలించుమా
ప్రభువే నీ అండగా ప్రభువే నీ అండగా

“నీ జీవితం చాలా విలువైనది
నీ జీవితానికో అర్దం నీజన్మకొక
పరమార్దం వున్నాయి తెలుసుకో…
ఇది వాస్తవం కష్టలొచ్చ్చాయని…

కన్నీళ్ళు నిన్ను వెంటాడుతున్నాయని..
యెవరో యేదో అంటున్నారని..
ఇం.. కెంతకాలం బాదపడుతూ..
నీలోనువ్వు కుమిలిపోతు..

విలువైన నీజీవితాన్ని ఇం..
కెంతకాలం పాడుచేసుజుంటావ్..
లే … లే… చి ధై…ర్యం గా ముందడుగు వెయ్..

ఈ జీవితం నీది..
జీవితాన్ని… శోధించు..
అనుకున్నది సాధించు ..
నువ్వేంటో నిరూపించు…”

Gurine Nilupu Gamyam Song Lyrics In English

Gurine Nilupu Gamyam Koraku
Bratuke Parugu Apaku Tapasu
Nadipinachunesu Anuksanam Todai
Uhinchaleni Sikharam Ekkinchutakai

1. Ninnoka Paatam Nedoka Dhyanam
Repoka Marmam Idhe Jeevita Satyam
Yobula Yosepula Otame Padavesina
Visugaka Vilapinchaka Konasaguma Vijayinchuma
Prabhuve Nee Andaga Prabhuve Nee Andaga

2. Nivoka Satyam Ni Rupoka Atmam
Bratuke Divyam Idhe Jeevita Saram
Paulula Penuyelulaa Nirase Niluvarinchina
Veravaka Venudirugaka Poraduma Palinchuma
Prabhuve Nee Andaga Prabhuve Nee Andaga

“Nee Jivitam Chala Viluvainadi…
Ni Jivithaniko Ardham Nijanmakoka
Paramardhaṁ Vunnayi
Telusuko.. Idi Vastavam

Kastalochayani kanneellu Ninnu Ventadutunnayani
Yevaro Yedho Antunnarani…
Inkenthakalam Badhapaduthu…
Nilonuvvu Kumilipothu…

Viluvaina Nijivithanni
Inkenthakalam Paduchesukuntav
Le.. Leechi Dhai..ryam Ga Mundadugu Vey..

Ee Jivitam Needhi..
Ee Jivitanni.. Sodhinchu..
Anukunnadi Sadhinchu..
Nuvvento Nirupinnchu..”

Watch Online

Gurine Nilupu Gamyam Koraku MP3 Song

Singer : Haricharan
Music : Ashirvad Luke
Lyrics & Producer : Dr. Raj Alanka
Keys : Suman Jeeva Ratan
Flute : Kamalakar
Guitars : Keba Jeremiah
Chennai String Section : Balaji & Team
Music Coordinator : K D Vincent
Song Tracked By Ashique Ali At St. Luke’s Studio, Vizag.
Mixed By Divine Joseph & Mithun @ 2bar Q Studio And Musik Lounge Chennai
Editor : Chillax Studio, Vizag
Video Concept : Naresh Babu
Digital Promotion : Lifesong

Gurine Nilupu Gamyam Koraku Lyrics In Telugu & English

గురినే నిలుపు గమ్యం కొరకు
బ్రతుకే పరుగు ఆపకు తపసు
నడిపించునేసు అనుక్షణం తోడై
ఊహించలేని శిఖరము ఎక్కించుటకై

Gurine Nilupu Gamyam Koraku
Bratuke Parugu Apaku Tapasu
Nadipinachunesu Anuksanam Todai
Uhinchaleni Sikharam Ekkinchutakai

1. నిన్నొక పాఠం నేడొక ధ్యానం
రేపొక మర్మం ఇదే జీవిత సత్యం
యోబులా యోసేపులా ఓటమే పడవేసినా
విసుగకా విలపించకా కొనసాగుమా విజయించుమా
ప్రభువే నీ అండగా ప్రభువే నీ అండగా

Ninnoka Paatam Nedoka Dhyanam
Repoka Marmam Idhe Jeevita Satyam
Yobula Yosepula Otame Padavesina
Visugaka Vilapinchaka Konasaguma Vijayinchuma
Prabhuve Nee Andaga Prabhuve Nee Andaga

2. నీవొక సత్యం నీరూపొక ఆత్మం
బ్రతుకే దివ్యం ఇదే జీవిత సారం
పౌలులా, పెనుయేలులా నిరాశే నిలువరించినా
వెరవకా వెనుదిరుగకా పోరాడుమా పాలించుమా
ప్రభువే నీ అండగా ప్రభువే నీ అండగా

Nivoka Satyam Ni Rupoka Atmam
Bratuke Divyam Idhe Jeevita Saram
Paulula Penuyelulaa Nirase Niluvarinchina
Veravaka Venudirugaka Poraduma Palinchuma
Prabhuve Nee Andaga Prabhuve Nee Andaga

“నీ జీవితం చాలా విలువైనది
నీ జీవితానికో అర్దం నీజన్మకొక
పరమార్దం వున్నాయి తెలుసుకో…
ఇది వాస్తవం కష్టలొచ్చ్చాయని…

“Nee Jivitam Chala Viluvainadi…
Ni Jivithaniko Ardham Nijanmakoka
Paramardhaṁ Vunnayi
Telusuko.. Idi Vastavam

కన్నీళ్ళు నిన్ను వెంటాడుతున్నాయని..
యెవరో యేదో అంటున్నారని..
ఇం.. కెంతకాలం బాదపడుతూ..
నీలోనువ్వు కుమిలిపోతు..

Kastalochayani kanneellu Ninnu Ventadutunnayani
Yevaro Yedho Antunnarani…
Inkenthakalam Badhapaduthu…
Nilonuvvu Kumilipothu…

విలువైన నీజీవితాన్ని ఇం..
కెంతకాలం పాడుచేసుజుంటావ్..
లే … లే… చి ధై…ర్యం గా ముందడుగు వెయ్..

Viluvaina Nijivithanni
Inkenthakalam Paduchesukuntav
Le.. Leechi Dhai..ryam Ga Mundadugu Vey..

ఈ జీవితం నీది..
జీవితాన్ని… శోధించు..
అనుకున్నది సాధించు ..
నువ్వేంటో నిరూపించు…”

Ee Jivitam Needhi..
Ee Jivitanni.. Sodhinchu..
Anukunnadi Sadhinchu..
Nuvvento Nirupinnchu..”

Gurine Nilupu Gamyam Koraku,

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + 11 =