Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Released on: 20 Dec 2021
Paadudi Geetamul Halleluya Lyrics In Telugu
పాడుడి గీతముల్ హల్లేలూయా
మీటుడి నాదముల్ హల్లేలూయా
పాపరహితుడు హల్లేలూయా
పాపవినాశకుడు హల్లేలూయా
1. కన్య మరియ గర్భమందున
వెలసినావు పున్యపురుషుడా
నీవు పుట్టినావా పశుల
శాలయందున – 2
2. పశుల శాల వెలగిపొయెను
పావనుండు జననమొందగా
ప్రవక్తల ప్రవచనములు
నెరవేరెను – 2
3. ఉల్లమందు సంతసించిరి
యేసుప్రభుని పూజచేసిరి
పయనించిరి గొల్లలు
ప్రభు జాడకు – 2
4. ఆకసమున వింతగొలిపెను
అద్భుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు
ప్రభు జాడకు – 2
5. నక్కలకు బొరియలుండెను
నక్కలకు గూళ్ళు వెలయను
నీవు తలవాల్చుటకు స్థలమే
లేదాయెను – 2
Paadudi Geetamul Halleluya Lyrics In English
Padudi Gitamul Halleluya
Mitudi Nadamul Halleluya
Paparahitudu Halleluya
Papavinasakudu Halleluya
1. Kanya Mariya Garbhamanduna
Velasinavu Punyapurusuda
Nivu Puttinava Pasula
Salayanduna – 2
2. Pasula Sala Velagipoyenu
Pavanundu Jananamondaga
Pravaktala Pravacanamulu
Neraverenu – 2
3. Ullamandu Santasinciri
Yesuprabhuni Pujacesiri
Payaninciri Gollalu
Prabhu Jadaku – 2
4. Akasamuna Vintagolipenu
Adbhuta Taranu Ganciri
Payaninciri Jnanulu
Prabhu Jadaku – 2
5. Nakkalaku Boriyalundenu
Nakkalaku Gullu Velayanu
Nivu Talavalcutaku Sthalame
Ledayenu – 2
Watch Online
Paadudi Geetamul Halleluya MP3 Song
Paadudi Geetamul Halleluyaa Lyrics In Telugu & English
పాడుడి గీతముల్ హల్లేలూయా
మీటుడి నాదముల్ హల్లేలూయా
పాపరహితుడు హల్లేలూయా
పాపవినాశకుడు హల్లేలూయా
Padudi Gitamul Halleluya
Mitudi Nadamul Halleluya
Paparahitudu Halleluya
Papavinasakudu Halleluya
1. కన్య మరియ గర్భమందున
వెలసినావు పున్యపురుషుడా
నీవు పుట్టినావా పశుల
శాలయందున – 2
Kanya Mariya Garbhamanduna
Velasinavu Punyapurusuda
Nivu Puttinava Pasula
Salayanduna – 2
2. పశుల శాల వెలగిపొయెను
పావనుండు జననమొందగా
ప్రవక్తల ప్రవచనములు
నెరవేరెను – 2
Pasula Sala Velagipoyenu
Pavanundu Jananamondaga
Pravaktala Pravacanamulu
Neraverenu – 2
3. ఉల్లమందు సంతసించిరి
యేసుప్రభుని పూజచేసిరి
పయనించిరి గొల్లలు
ప్రభు జాడకు – 2
Ullamandu Santasinciri
Yesuprabhuni Pujacesiri
Payaninciri Gollalu
Prabhu Jadaku – 2
4. ఆకసమున వింతగొలిపెను
అద్భుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు
ప్రభు జాడకు – 2
Akasamuna Vintagolipenu
Adbhuta Taranu Ganciri
Payaninciri Jnanulu
Prabhu Jadaku – 2
5. నక్కలకు బొరియలుండెను
నక్కలకు గూళ్ళు వెలయను
నీవు తలవాల్చుటకు స్థలమే
లేదాయెను – 2
Nakkalaku Boriyalundenu
Nakkalaku Gullu Velayanu
Nivu Talavalcutaku Sthalame
Ledayenu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,
🎤 More Songs By Telugu Christian Songs 2014
- Redu Nedu Janiyinchinadu – జన్మించినాడు శ్రీ యేసురాజు 18
- Yese Janminchera Thammuda – యేసే జన్మించెరా తమ్ముడా
- Thoorpu Diku Chukka Butte – తూర్పు దిక్కు చుక్క బుట్టె
- Puttadandoy Puttadandoy Mana – పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
- Yesu Puttenu Nedu Paramunu – యేసు పుట్టెను నేడు పరమును 21
- Bethlehemu Puramandhuna – బెత్లెహేము పురమునందున
- Rajulake Raraju Puttadoi – రాజులకే రారాజు పుట్టాడోయ్
💿 Telugu Christian Songs 2016 Album Songs Lyrics
- Nee Krupalo Inthakalam – నీ కృపలో ఇంతకాలం
- Noothana Srushtiga Nanu Maarchi – నూతన సృష్టిగ నను మార్చి
- Krotha Yedu Modalu Pettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను మన 03
- Noothana Parachumu Deva – నూతన పరచుము దేవా Hit 2
- Noothana Samvatsaramulo Yesu – నూతన సంవత్సరములో యేసు
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Yemi Nerambuleka Maa Maranasthambhamu
- Gaadandha Kaaramulo Neeve – గాఢాంధ కారములో నీవే
- Yepaatido Naa Jeevitham Yelantido Aa Naagatham
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
- Dayagala Hrudayudavu Nee – దయగల హృదయుడవు నీ 17
- Sharonu Vanamulo Pusina – షారోను వనములో పూసిన 124
- Aakaasamlo Kotthachukka Puttindi
