Sri Yesundu Janminche Reyilo – శ్రీ యేసుండు జన్మించె 1

Telugu Christian Songs Lyrics
Artist: Raj Prakash Paul & Michael Paul
Album: Andhra Kristava Keerthanalu
Released on: 13 Dec 2012

Sri Yesundu Janminche Reyilo Lyrics In Telugu

శ్రీ యేసుండు జన్మించె రేయిలో – 2
నేడు పాయక బెత్లెహేము ఊరిలో – 2

1. ఆ కన్నియ మరియమ్మ గర్భమందున – 2
ఇమ్మానుయేలనెడి నామమందున – 2

2. సత్రమందున పశువులశాల యందున – 2
దేవపుత్రుండు మనుజుండాయెనందునా – 2

3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి – 2
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి – 2

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా – 2
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా – 2

5. మన కొరకొక్క శిశువు పుట్టెను – 2
ధరను మన దోషములబోగొట్టెను – 2

6. పరలోకపు సైన్యంబు గూడెను – 2
మింట వర రక్షకుని గూర్చి పాడెను – 2

7. అక్షయుండగు యేసు పుట్టెను – 2
మనకు రక్షణంబు సిద్ధపరచెను – 2

Sri Yesundu Janminche Reyilo Lyrics In English

Sri Yesundu Janminche Reyilo – 2
Nedu Paayaka Bethlehemu Oorilo – 2

1. Aa Kanniya Mariyamma Garbhamanduna – 2
Immaanuyelanedi Naamamandunaa – 2

2. Sathramanduna Pashuvulashaala Yanduna – 2
Devaputhrundu Manujundaayenandunaa – 2

3. Patti Poththiguddalathoaao Chuttaobadi – 2
Pasula Thottiloaao Barumdabettaobadi – 2

4. Gollalellaru Migula Bheethillagaa – 2
Thelpe Goppa Vaartha Dootha Challaga – 2

5. Mana Koraku Oka Shishuvu Puttenu – 2
Dharanu Mana Doshamulabogettenu – 2

6. Paraloakapu Sainymbuao Goodenu – 2
Mimta Vara Rakshkuni Goorchi Paadenu – 2

7. Akshayundagu Yesu Puttenu – 2
Manaku Rakshanambu Sidhdhaparachenu – 2

Watch Online

Sri Yesundu Janminche Reyilo MP3 Song

Sri Yesundu Janminche Reyilo Lyrics In Telugu & English

శ్రీ యేసుండు జన్మించె రేయిలో – 2
నేడు పాయక బెత్లెహేము ఊరిలో – 2

Sri Yesundu Janminche Reyilo – 2
Nedu Paayaka Bethlehemu Oorilo – 2

1. ఆ కన్నియ మరియమ్మ గర్భమందున – 2
ఇమ్మానుయేలనెడి నామమందున – 2

Aa Kanniya Mariyamma Garbhamanduna – 2
Immaanuyelanedi Naamamandunaa – 2

2. సత్రమందున పశువులశాల యందున – 2
దేవపుత్రుండు మనుజుండాయెనందునా – 2

Sathramanduna Pashuvulashaala Yanduna – 2
Devaputhrundu Manujundaayenandunaa – 2

3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి – 2
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి – 2

Patti Poththiguddalathoaao Chuttaobadi – 2
Pasula Thottiloaao Barumdabettaobadi – 2

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా – 2
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా – 2

Gollalellaru Migula Bheethillagaa – 2
Thelpe Goppa Vaartha Dootha Challaga – 2

5. మన కొరకొక్క శిశువు పుట్టెను – 2
ధరను మన దోషములబోగొట్టెను – 2

Mana Koraku Oka Shishuvu Puttenu – 2
Dharanu Mana Doshamulabogettenu – 2

6. పరలోకపు సైన్యంబు గూడెను – 2
మింట వర రక్షకుని గూర్చి పాడెను – 2

Paraloakapu Sainymbuao Goodenu – 2
Mimta Vara Rakshkuni Goorchi Paadenu – 2

7. అక్షయుండగు యేసు పుట్టెను – 2
మనకు రక్షణంబు సిద్ధపరచెను – 2

Akshayundagu Yesu Puttenu – 2
Manaku Rakshanambu Sidhdhaparachenu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By Andhra Kristhava Keerthanalu

  1. Memu Velli Chuchinamu Swami – మేము వెళ్లిచూచినాము స్వామి యేస 10
  2. Aha Mahatma Ha Saranya – ఆహా మహాత్మ హా శరణ్యా 05
  3. Kalvari Giri Jeru Manasa – కల్వరి గిరిజేరు మనసా సిల్వ
  4. O Deva Rakshaka Na – ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో 14
  5. Manavula Melu Koraku – మానవుల మేలు కొరకు జ్ఞానియైన 05
  6. Mangalame Yesunaku – మంగళమే యేసునకు 23
  7. Entho Dhukhamu Pondhithiva – ఎంతో దుఃఖముఁ బొందితివా 10

💿 Michael Paul Album Songs Lyrics

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Lechu Dinamu Vachunu Mruthu Lella Nika Lechu Dinamu
  2. Sarirarevvaru Naa Priyudaina
  3. Suvaarthanu Prakatimpava
  4. Vachindi Vachindi Madhuramaina – వచ్చింది వచ్చింది
  5. Chettunaku Manchu Unnattuga – చెట్టునకు మంచు ఉన్నట్లుగా 25
  6. Vuruko Hrudayama Neelo Macharama
  7. Vendi Bangaarukantey Sreshtamainadhi – వెండి బంగారుకంటే
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *