Praise and Worship Songs
Album: Telugu Solo Songs
Released on: 2 May 2019
Ee Loka Yatralo Ne Lyrics In Telugu
ఈ లోక యాత్రలో నే సాగుచుండ – 2
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు – 2
అయినను క్రీస్తేసు నాతోడ నుండు – 2
1. జీవిత యాత్ర ఎంతో కఠినము – 2
ఘోరాంధకార తుఫానులున్నవి – 2
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు – 2
కాయువారెవరు రక్షించేదెవరు – 2
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా – 2
అనుదినము నన్ను ఆధరించెదవు – 2
నీతో ఉన్నాను విడువలేదనెడు – 2
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను – 2
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
3. తోడైయుండెదవు అంతము వరకు – 2
నీవు విడువవు అందరు విడచినను – 2
నూతన బలమును నా కొసగెదవు – 2
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే – 2
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
Ee Loka Yatralo Nee Lyrics In English
Ee Loka Yaathraalo Ne Saaguchunda – 2
Okasaari Navvu Okasaari Aedpu – 2
Ainaanu Kreesthesu Naa Thodanundu – 2
1. Jeevitha Yaathra Entho Katinamu – 2
Ghoraandhakaara Thuphaanulunnavi – 2
Abhyantharamulu Ennenno Undu – 2
Kaayu Vaarevaru Rakshinchedevaru – 2
Ee Loka Yaathraalo Ne Saaguchunda
2. Neeve Aashrayam Kreesthesu Prabhuvaa – 2
Anudinamu Nannu Aadarinchedavu – 2
Neetho Unnaanu Viduveledanedu – 2
Nee Prema Madhura Swaramu Vinnaanu – 2
Ee Loka Yaathraalo Ne Saaguchunda
3. Thodai Yundedavu Anthamu Varaku – 2
Neevu Viduvavu Andaru Vidachinanu – 2
Noothana Balamunu Naakosagedavu – 2
Ne Sthiramuga Nunda Nee Korika Idiye – 2
Ee Loka Yaathraalo Ne Saaguchunda
Watch Online
Ee Loka Yatralo Ne MP3 Song
Ee Loka Yatralo Ne Lyrics In Telugu & English
ఈ లోక యాత్రలో నే సాగుచుండ – 2
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు – 2
Ee Loka Yatralo Ne Saaguchunda – 2
Okasaari Navvu Okasaari Aedpu – 2
అయినను క్రీస్తేసు నాతోడ నుండు – 2
Ainaanu Kreesthesu Naa Thodanundu – 2
1. జీవిత యాత్ర ఎంతో కఠినము – 2
ఘోరాంధకార తుఫానులున్నవి – 2
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు – 2
కాయువారెవరు రక్షించేదెవరు – 2
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
Jeevitha Yaathra Entho Katinamu – 2
Ghoraandhakaara Thuphaanulunnavi – 2
Abhyantharamulu Ennenno Undu – 2
Kaayu Vaarevaru Rakshinchedevaru – 2
Ee Loka Yaathraalo Ne Saaguchunda
2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా – 2
అనుదినము నన్ను ఆధరించెదవు – 2
నీతో ఉన్నాను విడువలేదనెడు – 2
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను – 2
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
Neeve Aashrayam Kreesthesu Prabhuvaa – 2
Anudinamu Nannu Aadarinchedavu – 2
Neetho Unnaanu Viduveledanedu – 2
Nee Prema Madhura Swaramu Vinnaanu – 2
Ee Loka Yaathraalo Ne Saaguchunda
3. తోడైయుండెదవు అంతము వరకు – 2
నీవు విడువవు అందరు విడచినను – 2
నూతన బలమును నా కొసగెదవు – 2
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే – 2
ఈ లోక యాత్రలో నే సాగుచుండ
Thodai Yundedavu Anthamu Varaku – 2
Neevu Viduvavu Andaru Vidachinanu – 2
Noothana Balamunu Naakosagedavu – 2
Ne Sthiramuga Nunda Nee Korika Idiye – 2
Ee Loka Yaathraalo Ne Saaguchunda
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,