Nuthan Vatsara Ennenno Mellu – నూతన వత్సర శుభాకాంక్షలు

Telugu Christian Songs Lyrics
Artist: Bro. Joshua Shaik
Album: Telugu New Year Songs
Released on: 13 Jan 2019

Nuthan Vatsara Ennenno Mellu Lyrics In Telugu

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు – 2
యేసయ్యకే స్తుతి స్తోత్రములు

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

1. నూతన సంవత్సరము యేసయ్య
మనకిచ్చు దయా మకుటము – 2
ఆది నుండి ఉన్న దేవుడు
నూతన బలమునిచ్చి నడిపించును – 2
నూతన బలమునిచ్చి నడిపించును

ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు – 2
యేసయ్యకే స్తుతి స్తోత్రములు

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

2. దేవుని తలంపులు మన
జీవితాన గొప్ప కార్యములు – 2
యేసుని సొత్తుగా ఈ లోకానికి
వెలుగుగా ఉంటేనే మనకెంతో మేలు – 2
వెలుగై ఉంటె మనకెంతో మేలు

ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు – 2
యేసయ్యకే స్తుతి స్తోత్రములు

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

Nuthan Vatsara Ennenno Mellu Lyrics In English

Nuthana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

Ennenno Mellu Kripakshemamulu
Yesayyake Stuti Stotramulu – 2
Yesayyake Stuti Stotramulu

Nootana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

1. Nootana Samvatsaramu Yesayya
Manakicchu Daya Makutamu – 2
Aadi Nundi Unna Devudu
Nootana Balamunichchi Nadipinchunu – 2
Nootana Balamunichchi Nadipinchunu

Ennenno Mellu Kripakshemamulu
Yesayyake Stuti Stotramulu – 2
Yesayyake Stuti Stotramulu

Nootana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

2. Devuni Talampulu Mana
Jeevitani Goppa Karyamulu – 2
Yesuni Sottugaa Ee Lokaniki
Velugugaa Unte Nee Manakentho Melu – 2
Velugai Unte Manakentho Melu

Ennenno Mellu Kripakshemamulu
Yesayyake Stuti Stotramulu – 2
Yesayyake Stuti Stotramulu

Nootana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

Watch Online

Nuthan Vatsara Ennenno Mellu MP3 Song

Technician Information

Lyrics & Producer: Bro. Joshua Shaik
Music: Bro. KY Ratnam
Editing: David Varma
Vocals: Varam
Mix & Mastering: Anil Vemula

Nuthan Vatsara Ennenno Mellu Lyrics In Telugu & English

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

Nuthan Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు – 2
యేసయ్యకే స్తుతి స్తోత్రములు

Ennenno Mellu Kripakshemamulu
Yesayyake Stuti Stotramulu – 2
Yesayyake Stuti Stotramulu

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

Nootana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

1. నూతన సంవత్సరము యేసయ్య
మనకిచ్చు దయా మకుటము – 2
ఆది నుండి ఉన్న దేవుడు
నూతన బలమునిచ్చి నడిపించును – 2
నూతన బలమునిచ్చి నడిపించును

Nootana Samvatsaramu Yesayya
Manakicchu Daya Makutamu – 2
Aadi Nundi Unna Devudu
Nootana Balamunichchi Nadipinchunu – 2
Nootana Balamunichchi Nadipinchunu

ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు – 2
యేసయ్యకే స్తుతి స్తోత్రములు

Ennenno Mellu Kripakshemamulu
Yesayyake Stuti Stotramulu – 2
Yesayyake Stuti Stotramulu

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

Nootana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

2. దేవుని తలంపులు మన
జీవితాన గొప్ప కార్యములు – 2
యేసుని సొత్తుగా ఈ లోకానికి
వెలుగుగా ఉంటేనే మనకెంతో మేలు – 2
వెలుగై ఉంటె మనకెంతో మేలు

Devuni Talampulu Mana
Jeevitani Goppa Karyamulu – 2
Yesuni Sottugaa Ee Lokaniki
Velugugaa Unte Nee Manakentho Melu – 2
Velugai Unte Manakentho Melu

ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు
యేసయ్యకే స్తుతి స్తోత్రములు – 2
యేసయ్యకే స్తుతి స్తోత్రములు

Ennenno Mellu Kripakshemamulu
Yesayyake Stuti Stotramulu – 2
Yesayyake Stuti Stotramulu

నూతన వత్సర శుభాకాంక్షలు
యేసయ్య పేరిట వందనాలు – 2

Nootana Vatsara Subhakankshalu
Yesayya Perita Vandanalu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Nuthan Vatsara Ennenno Mellu, Praise and Worship Songs Lyrics, Praise songs, Nuthana Vatsara Subhakankshalu lyrics, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × four =