Papanni Pogotti Shapani – పాపాన్ని పోగొట్టి శాపాన్ని 80

Telugu Christian Song Lyrics
Artist: Bro. Raju
Album: Telugu Solo Songs
Released on: 20 Jan 2022

Papanni Pogotti Shapani Lyrics In Telugu

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు
సిలువను మోసవయ్య – 2

కన్నీరే తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్య – 2

నా సర్వం యేసయ్య
నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య
నా ధ్యానం యేసయ్య

1. బంగారం కోరలేదు వెండియు కోరలేదు
హృదయాన్ని కొరవయ్య ఆస్తియు
అడగలేదు అంతస్థులడగలేదు
హృదయాన్ని అడిగావయ్య – 2

నేవెదకి రాలేదని
నా కోసం వచ్చావయ్యా
కన్నీరే తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్య

నా సర్వం యేసయ్య
నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య
నా ధ్యానం యేసయ్య

2. తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను
మరచిన యేసయ్య మరువాడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు
విడచిన యేసయ్య విడువడయ్య – 2

చేపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

నా సర్వం యేసయ్య
నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య
నా ధ్యానం యేసయ్య

Papanni Pogotti Shapani Lyrics In English

Paapaanni Pogotti Syaapaani
Tolagincha Bhuu Lokam Vachavayyaa
Maanavunu Vidipinchi Paralokam
Ichutaku Siluvanu Mosaavayya – 2

Kanneerey Tudichaavayaa
Santhosam Ichaavayaa – 2

Na Sarvam Yesayya
Na Jeevam Yesayya
Na Pranam Yesayya
Na Dhyaanam Yesayya

1. Bangaram Koraledhu Vajralu
Koraledhu Hrudayanni Kooraavaya
Aastheeyu Adagaledhu Anthasthu
Adagaledhu Hrudayaanni Adigaavaya – 2

Ne Vedhaki Raaleenani
Naa Kosam Vachaavaya
Kanneerey Tudichaavayaa
Santhosam Ichaavayaa

Na Sarvam Yesayya
Na Jeevam Yesayya
Na Pranam Yesayya
Na Dhyaanam Yesayya – 2

2. Thalli Ninnu Marachina Tandri Ninnu
Marachina Yesayya Maruvaadayya
Bandhuvulu Vidachina Snehithulu
Vidachina Yesayya Viduvadayya – 2

Chey Patti Nadupu Maya
Sikharamupai Nilupumaya
Kanneerey Tudichaavayaa
Santhosam Ichaavayaa

Na Sarvam Yesayya
Na Jeevam Yesayya
Na Pranam Yesayya
Na Dhyaanam Yesayya – 2

Watch Online

Papanni Pogotti Shapani MP3 Song

Papanni Pogotti Shapani Lyrics In Telugu & English

పాపాన్ని పోగొట్టి శాపాన్ని
తొలగించా భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు
సిలువను మోసవయ్య – 2

Paapaanni Pogotti Syaapaani
Tolagincha Bhuu Lokam Vachavayyaa
Maanavunu Vidipinchi Paralokam
Ichutaku Siluvanu Mosaavayya – 2

కన్నీరే తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్య – 2

Kanneerey Tudichaavayaa
Santhosam Ichaavayaa – 2

నా సర్వం యేసయ్య
నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య
నా ధ్యానం యేసయ్య

Na Sarvam Yesayya
Na Jeevam Yesayya
Na Pranam Yesayya
Na Dhyaanam Yesayya

1. బంగారం కోరలేదు వెండియు కోరలేదు
హృదయాన్ని కొరవయ్య ఆస్తియు
అడగలేదు అంతస్థులడగలేదు
హృదయాన్ని అడిగావయ్య – 2

Bangaram Koraledhu Vajralu
Koraledhu Hrudayanni Kooraavaya
Aastheeyu Adagaledhu Anthasthu
Adagaledhu Hrudayaanni Adigaavaya – 2

Ne Vedhaki Raaleenani
Naa Kosam Vachaavaya
Kanneerey Tudichaavayaa
Santhosam Ichaavayaa

నేవెదకి రాలేదని
నా కోసం వచ్చావయ్యా
కన్నీరే తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్య

Na Sarvam Yesayya
Na Jeevam Yesayya
Na Pranam Yesayya
Na Dhyaanam Yesayya – 2

నా సర్వం యేసయ్య
నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య
నా ధ్యానం యేసయ్య

2. తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను
మరచిన యేసయ్య మరువాడయ్యా
బంధువులు విడిచిన స్నేహితులు
విడచిన యేసయ్య విడువడయ్య – 2

Thalli Ninnu Marachina Tandri Ninnu
Marachina Yesayya Maruvaadayya
Bandhuvulu Vidachina Snehithulu
Vidachina Yesayya Viduvadayya – 2

చేపట్టి నడుపునయ్య శిఖరముపై నిలుపునయ్య
నా సర్వం యేసయ్య నా జీవం యేసయ్య నా
ప్రాణం యేసయ్య నా ధ్యానం యేసయ్య

Chey Patti Nadupu Maya
Sikharamupai Nilupumaya
Kanneerey Tudichaavayaa
Santhosam Ichaavayaa

నా సర్వం యేసయ్య
నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య
నా ధ్యానం యేసయ్య

Na Sarvam Yesayya
Na Jeevam Yesayya
Na Pranam Yesayya
Na Dhyaanam Yesayya – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, పాపాన్ని పోగొట్టి శాపాన్ని Song Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Papanni Pogotti Syapani Song, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × three =