Na Yesayya Nee Krupaye – నాయేసయ్య నీ కృప యే చాలయ్య 108

Telugu Christian Song Lyrics
Artist: Bro. Dayanidhi
Album: Telugu Solo Songs
Released on: 15 Sep 2023

Na Yesayya Nee Krupaye Lyrics In Telugu

నాయేసయ్య నీ కృప యే చాలయ్య – 2
కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా – 2
నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా – 2

1. తల్లిదండ్రులే మరిచిపోయినా
మరువని నీ కృప
అందరూ నన్ను విడిచిపోయిన
విడువని నీ కృప – 2

2. చీకటి నుండి వెలుగులోనికి
పిలిచిన నీ కృప
రాజవంశములో రాజ్యము
చేయ పిలిచిన నీ కృప – 2

3. శోకపు లోయలో పడిపోచుండగా
లేపిన నీ కృప
బలహీనతలో నన్ను బలపరచి
నిలిపిన నీ కృప – 2

4. నేటి వరకు కాచినది నీ
కృపయే యేసయ్యా
నీ కృపకు సాటి ఇలలో
ఏదియు లేదయ్యా – 2

Na Yesayya Nee Krupaye Lyrics In English

Na Yesayya Nee Krupaye Chaalayya – 2
Krupaye Chaalayya Nee Krupaye Chaalayya – 2
Nee Krupaye Chaalayya Naakadhiye Mellayya – 2

1. Thalli Thandrule Marachipoyina
Maruvani Nee Krupa
Andharu Nannu Vidachipoyina
Viduvani Nee Krupa – 2

2. Chekati Nundi Veluguloniki
Pilichina Nee Krupa
Raajavamshamulo Raajyamu
Cheya Pilichina Nee Krupa – 2

3. Shokapu Loyalo Padipochundaga
Lepina Nee Krupa
Balaheenathalo Nannu Balaparachi
Nilipina Nee Krupa – 2

4. Neti Varaku Kaachinadhi
Nee Krupaye Yesayya
Nee Krupaku Saati Elalo
Yedhiyu Ledhayya – 2

Watch Online

Na Yesayya Nee Krupaye MP3 Song

Technician Information

Vocals & Featuring : Bro. Dayanidhi
Lyrics & Tune : Bro. Dayanidhi
Music : N Thomas
Creative Head : Symonpeter Chevuri
Tabala & Dolak : Kiran
Rhythm Pro : Johnson N
Mix & Master : Sundar
Live & Vocals Recorded : Seventh Sound Studios
D O P : Raj Kumar K
Assis : Karunakar
Film Edit : Symonpeter Chevuri
Colour Grade & Vfx : Ajay Paul
Post Production : Wesley Vfx Visual Studio (chennai)

Na Yesayya Nee Krupaye Lyrics In Telugu & English

నాయేసయ్య నీ కృప యే చాలయ్య – 2
కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా – 2
నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా – 2

Na Yesayya Nee Krupaye Chaalayya – 2
Krupaye Chaalayya Nee Krupaye Chaalayya – 2
Nee Krupaye Chaalayya Naakadhiye Mellayya – 2

1. తల్లిదండ్రులే మరిచిపోయినా
మరువని నీ కృప
అందరూ నన్ను విడిచిపోయిన
విడువని నీ కృప – 2

Thalli Thandrule Marachipoyina
Maruvani Nee Krupa
Andharu Nannu Vidachipoyina
Viduvani Nee Krupa – 2

2. చీకటి నుండి వెలుగులోనికి
పిలిచిన నీ కృప
రాజవంశములో రాజ్యము
చేయ పిలిచిన నీ కృప – 2

Chekati Nundi Veluguloniki
Pilichina Nee Krupa
Raajavamshamulo Raajyamu
Cheya Pilichina Nee Krupa – 2

3. శోకపు లోయలో పడిపోచుండగా
లేపిన నీ కృప
బలహీనతలో నన్ను బలపరచి
నిలిపిన నీ కృప – 2

Shokapu Loyalo Padipochundaga
Lepina Nee Krupa
Balaheenathalo Nannu Balaparachi
Nilipina Nee Krupa – 2

4. నేటి వరకు కాచినది నీ
కృపయే యేసయ్యా
నీ కృపకు సాటి ఇలలో
ఏదియు లేదయ్యా – 2

Neti Varaku Kaachinadhi
Nee Krupaye Yesayya
Nee Krupaku Saati Elalo
Yedhiyu Ledhayya – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − 5 =