Nenu Kuda Vunnanayya – నేను కూడా ఉన్నానయ్య 41

Telugu Christian Song Lyrics
Artist: Adam Benny
Album: Telugu Solo Songs
Released on: 26 Nov 2017

Nenu Kuda Vunnanayya Lyrics In Telugu

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

1. జ్ఞానమేమి లేదు గాని
నీ సేవ చేయ ఆశ వున్నది ఆ ఆ – 2
నీవేనా జ్ఞాన మాని – 2
నీ సేవ చేయ వచ్చినానయా – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

2. ఘనతలోద్దు మెప్పులోద్దు
ధనము నాకు వద్దే వద్దు – 2
నీవే నాకు ఉంటే చాలు – 2
నా బ్రతుకులోన్న ఏంతో మేలు – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

3. రాళ్ళతో నాను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనైయా ఆ ఆ – 2
ఊపిరి నాలో ఉన్నంత వరకు – 2
నీ సేవలో నేను సాగిపోదునయా – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

4. మోషే యేహోషువను పిలిచావు
ఏలియ ఏలిషాను నిలిపావు ఆ ఆ – 2
పేతురు యెహను యాకోబులను – 2
అభిషేకించి వాడుకున్నావు – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

Nenu Kuda Vunnanayya Lyrics In English

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

1. Gnaanamemi Ledugaani
Nee Seva Cheya Aasha Unnadi – 2
Neeve Naa Gnaanamani – 2
Nee Seva Cheya Vachchinaananayya – 2

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

2. Ghanathaloddu Meppuloddu
Dhanamu Naaku Vadde Vaddu – 2
Neeve Naaku Unte Chaalu – 2
Naa Brathukulona Entho Melu – 2

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

3. Raallatho Nanu Kottinaa Gaani
Rakthamu Kaarina Maruvalenayyaa – 2
Oopiri Naalo Unnantha Varaku – 2
Nee Sevalo Nenu Saagipodunayaa – 2

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

4. Moshe Yehoshuvaanu Pilichaavu
Eliyaa Elishaanu Nilipaavu – 2
Pethuru Yohaanu Yaakobulanu – 2
Abhishekinchi Vaadukunnaavu – 2

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

Watch Online

Nenu Kuda Vunnanayya MP3 Song

Nenu Kuda Vunnanayya Lyrics In Telugu & English

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

Nenu Kuda Unnanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

1. జ్ఞానమేమి లేదు గాని
నీ సేవ చేయ ఆశ వున్నది ఆ ఆ – 2
నీవేనా జ్ఞాన మాని – 2
నీ సేవ చేయ వచ్చినానయా – 2

Gnaanamemi Ledugaani
Nee Seva Cheya Aasha Unnadi – 2
Neeve Naa Gnaanamani – 2
Nee Seva Cheya Vachchinaananayya – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

2. ఘనతలోద్దు మెప్పులోద్దు
ధనము నాకు వద్దే వద్దు – 2
నీవే నాకు ఉంటే చాలు – 2
నా బ్రతుకులోన్న ఏంతో మేలు – 2

Ghanathaloddu Meppuloddu
Dhanamu Naaku Vadde Vaddu – 2
Neeve Naaku Unte Chaalu – 2
Naa Brathukulona Entho Melu – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

Nenu Kuda Vunnanayya
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

3. రాళ్ళతో నాను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనైయా ఆ ఆ – 2
ఊపిరి నాలో ఉన్నంత వరకు – 2
నీ సేవలో నేను సాగిపోదునయా – 2

Raallatho Nanu Kottinaa Gaani
Rakthamu Kaarina Maruvalenayyaa – 2
Oopiri Naalo Unnantha Varaku – 2
Nee Sevalo Nenu Saagipodunayaa – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

Nenu Koodaa Unnaanayyaa
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

4. మోషే యేహోషువను పిలిచావు
ఏలియ ఏలిషాను నిలిపావు ఆ ఆ – 2
పేతురు యెహను యాకోబులను – 2
అభిషేకించి వాడుకున్నావు – 2

Moshe Yehoshuvaanu Pilichaavu
Eliyaa Elishaanu Nilipaavu – 2
Pethuru Yohaanu Yaakobulanu – 2
Abhishekinchi Vaadukunnaavu – 2

నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ ఆ – 2
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య – 2

Nenu Kuda Vunnanayya
Nannu Vaaduko Yesayyaa – 2
Panikiraani Paathranani
Nanu Paaraveyaku Yesayyaa – 2

Nenu Kuda Vunnanayya MP3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − seven =