Parakramamu Gala Baladyuda – పరాక్రమము గల బలాడ్యుడా 66

Telugu Christian Song Lyrics
Artist: Anil Kumar
Album: Telugu Solo Songs
Released on: 4 Jan 2020

Parakramamu Gala Baladyuda Lyrics In Telugu

పరాక్రమముగల బలాఢ్యుడా
నీ కంటికి కనిపించే నీ చెవులకు
వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు…. భయపడకు….

హే దహించు ఆగ్నయన నీ
దేవుడే నీముందు వెళ్తుంటే భయమెందుకు?
నీకంటే బలమైన ఆజనములు
నీముందు నిలవలేరు పద ముందుకు!
ఇక చేసుకొ స్వాధీనం! స్వాధీనం…
ఓ స్వాధీనం… ఓ స్వాధీనం….

Take Take Take-over
Take Take Take-over
Take Take Take-over
Take Take Take-over

1. నీవలన భయమును ప్రతి
జనముకు నీ ప్రభువు పుట్టించును
నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును
ప్రభు ఏనాడో నీకిచ్చెను
ఈభూమి మొత్తాన్ని నీస్వంతం
చేసాడు లోబరచి ఏలేయను
అరె ఈదేశ వైశాల్యమంత నువ్వడుగేసి
ప్రభు జండ స్థాపించను

2. దేశపు ఉన్నత స్థలములపైన
ప్రభు నిన్ను ఎక్కించును
పాడైన దాని పునాదులను
ప్రభు నీచేత కట్టించును
తన రాజ్య మకుటంగా తనరాజ్య
దండంగ ప్రభు నిన్ను నియమించెను
శాశనము స్థాపించు తన ముద్ర
ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను

3. నీకొరకు ప్రభుని తలంపులు
అన్ని అత్యున్నతముగుండెను
నీశక్తి మించిన కార్యములను
ప్రభు నీచేత చేయించును
గుడార స్థలములను విశాలపరచింక
కుడిఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు
ముందుండి నడిపించును

Paraakramamu Gala Baladyuda Lyrics In English

Paraakramamu Gala Blaadhyudaa
Nee Kantiki Kanipnche Nee Chevulaku
Vinipinche Are Denini Goorchi Bhayapadaku!
Bhayapadaku…. Bhayapadaku…

Hey Dahinchu Agnaina Nee Devude
Neemundu Velthunte Bhayamenduku?
Neekante Balamaina Aajanamulu
Neemundu Niluvaleru Pada Munduku!
Ika Chesuko Swaadheenam…
Ooo Swaadheenam… Ooo Swaadheenam…

Take Take Take-over
Take Take Take-over
Take Take Take-over
Take Take Take-over

1. Nee Valana Bhayamunu Prati
Janamunaku Nee Prabhuvu Puttinchunu
Nuvvadugu Petteti Prati
Sthalamunu Prabhu Yenaado Neekichhenu
Ye Bhoomi Mottaanni Nee Swantam
Chesaadu Lobarachi Yeleyanu
Are Ye Desha Vaisaalyamanta Nuvvadugesi
Prabhu Kanda Sthaapinchanu

2. Desapu Vunnata Sthalamulapaina
Prabhu Ninnu Yekkinchunu
Paadaina Daani Punaadulanu
Prabhu Nee Cheta Kattinchunu
Tana Raajya Makutamga Tana Raaajya
Dandamga Prabhu Ninnu Niyaminchenu
Shaashanamu Sthaapinchu Tana Mudra
Vungaramuga Prabhu Ninnunchenu

3. Neekoraku Prabhuni Talampulua
Anni Atyunnatamugundenu
Nee Shakthi Minchina Kaaryamulanu
Prabhu Nee Cheta Cheyinchunu
Gudaara Sthalamulanu Vishaala Prachinka
Kudi Yedama Vyaapinchanu
Prati Addu Gadiyalni Vidagotti Nee Prabhuvu
Mundundi Nadipinchunu

Watch Online

Parakramamu Gala Baladyuda MP3 Song

Paraakramamu Gala Baladyuda Lyrics In Telugu & English

పరాక్రమముగల బలాఢ్యుడా
నీ కంటికి కనిపించే నీ చెవులకు
వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు…. భయపడకు….

Paraakramamu Gala Blaadhyudaa
Nee Kantiki Kanipnche Nee Chevulaku
Vinipinche Are Denini Goorchi Bhayapadaku!
Bhayapadaku…. Bhayapadaku…

హే దహించు ఆగ్నయన నీ
దేవుడే నీముందు వెళ్తుంటే భయమెందుకు?
నీకంటే బలమైన ఆజనములు
నీముందు నిలవలేరు పద ముందుకు!
ఇక చేసుకొ స్వాధీనం! స్వాధీనం…
ఓ స్వాధీనం… ఓ స్వాధీనం….

Hey Dahinchu Agnaina Nee Devude
Neemundu Velthunte Bhayamenduku?
Neekante Balamaina Aajanamulu
Neemundu Niluvaleru Pada Munduku!
Ika Chesuko Swaadheenam…
Ooo Swaadheenam… Ooo Swaadheenam…

Take Take Take-over
Take Take Take-over
Take Take Take-over
Take Take Take-over

1. నీవలన భయమును ప్రతి
జనముకు నీ ప్రభువు పుట్టించును
నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును
ప్రభు ఏనాడో నీకిచ్చెను
ఈభూమి మొత్తాన్ని నీస్వంతం
చేసాడు లోబరచి ఏలేయను
అరె ఈదేశ వైశాల్యమంత నువ్వడుగేసి
ప్రభు జండ స్థాపించను

Nee Valana Bhayamunu Prati
Janamunaku Nee Prabhuvu Puttinchunu
Nuvvadugu Petteti Prati
Sthalamunu Prabhu Yenaado Neekichhenu
Ye Bhoomi Mottaanni Nee Swantam
Chesaadu Lobarachi Yeleyanu
Are Ye Desha Vaisaalyamanta Nuvvadugesi
Prabhu Kanda Sthaapinchanu

2. దేశపు ఉన్నత స్థలములపైన
ప్రభు నిన్ను ఎక్కించును
పాడైన దాని పునాదులను
ప్రభు నీచేత కట్టించును
తన రాజ్య మకుటంగా తనరాజ్య
దండంగ ప్రభు నిన్ను నియమించెను
శాశనము స్థాపించు తన ముద్ర
ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను

Desapu Vunnata Sthalamulapaina
Prabhu Ninnu Yekkinchunu
Paadaina Daani Punaadulanu
Prabhu Nee Cheta Kattinchunu
Tana Raajya Makutamga Tana Raaajya
Dandamga Prabhu Ninnu Niyaminchenu
Shaashanamu Sthaapinchu Tana Mudra
Vungaramuga Prabhu Ninnunchenu

3. నీకొరకు ప్రభుని తలంపులు
అన్ని అత్యున్నతముగుండెను
నీశక్తి మించిన కార్యములను
ప్రభు నీచేత చేయించును
గుడార స్థలములను విశాలపరచింక
కుడిఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు
ముందుండి నడిపించును

Neekoraku Prabhuni Talampulua
Anni Atyunnatamugundenu
Nee Shakthi Minchina Kaaryamulanu
Prabhu Nee Cheta Cheyinchunu
Gudaara Sthalamulanu Vishaala Prachinka
Kudi Yedama Vyaapinchanu
Prati Addu Gadiyalni Vidagotti Nee Prabhuvu
Mundundi Nadipinchunu

Parakramamu Gala Baladyuda Song MP3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − one =