Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Released on: 23 Dec 2018
Aakasamlo Chudu Oka Vintha Lyrics In Telugu
ఆకాశంలో చూడు ఒక వింత తారక
వెలుగులు చిమ్మెను క్రీస్తు జన్మచాటగా – 2
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
ఆయన కిష్టులైన వారందరికి భూవిపైన సమాదానము
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas – 2
1. పరిశుద్ద ఆత్మవలన
కన్య మరియ గర్బమందున
లోక పాపాలు మోయు
దేవుని గొర్రెపిల్లగా
జన్మించెను ధర పులకించగా
సర్వలోకము పరవశించగా – 2
2. గాబ్రియేలు ధూత తెల్పెను
యేసు వార్త గొల్లలకు
తార తెలిపే మార్గమున
తూర్పు దేశ జ్ఞానులకు
బంగారు సాంబ్రాణి బొళమును
కానుక లర్పించిరి
పండితులు పామరులు ఎవ్వరికైనా
యెసే నిజమైన దేవుడు – 2
Aakasamlo Chudu Oka Vintha Lyrics In English
Akasanlo Cudu Oka
Vinta Taraka
Velugulu Cimmenu
Kristu Janmacataga – 2
Sarvonnatamaina Sthalamulalo
Devunike Mahima
Ayana Kistulaina Varandariki
Bhuvipaina Samadanamu
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas – 2
1. Parisudda Atmavalana
Kanya Mariya Garbamanduna
Loka Papalu Moyu
Devuni Gorrepillaga
Janmincenu Dhara Pulakincaga
Sarvalokamu Paravasincaga – 2
2. Gabriyelu Dhuta Telpenu
Yesu Varta Gollalaku
Tara Telipe Margamuna
Turpu Desa Jnanulaku
Bangaru Sambrani Bolamunu
Kanuka Larpinciri
Panditulu Pamarulu Evvarikaina
Yese Nijamaina Devudu – 2
Watch Online
Aakasamlo Chudu Oka Vintha MP3 Song
Aakasamloo Chudu Oka Vintha Lyrics In Telugu & English
ఆకాశంలో చూడు ఒక వింత తారక
వెలుగులు చిమ్మెను క్రీస్తు జన్మచాటగా – 2
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
ఆయన కిష్టులైన వారందరికి భూవిపైన సమాదానము
Akasanlo Cudu Oka
Vinta Taraka
Velugulu Cimmenu
Kristu Janmacataga – 2
Sarvonnatamaina Sthalamulalo
Devunike Mahima
Ayana Kistulaina Varandariki
Bhuvipaina Samadanamu
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas – 2
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas – 2
1. పరిశుద్ద ఆత్మవలన
కన్య మరియ గర్బమందున
లోక పాపాలు మోయు
దేవుని గొర్రెపిల్లగా
Parisudda Atmavalana
Kanya Mariya Garbamanduna
Loka Papalu Moyu
Devuni Gorrepillaga
జన్మించెను ధర పులకించగా
సర్వలోకము పరవశించగా – 2
Janmincenu Dhara Pulakincaga
Sarvalokamu Paravasincaga – 2
2. గాబ్రియేలు ధూత తెల్పెను
యేసు వార్త గొల్లలకు
తార తెలిపే మార్గమున
తూర్పు దేశ జ్ఞానులకు
Gabriyelu Dhuta Telpenu
Yesu Varta Gollalaku
Tara Telipe Margamuna
Turpu Desa Jnanulaku
బంగారు సాంబ్రాణి బొళమును
కానుక లర్పించిరి
పండితులు పామరులు ఎవ్వరికైనా
యెసే నిజమైన దేవుడు – 2
Bangaru Sambrani Bolamunu
Kanuka Larpinciri
Panditulu Pamarulu Evvarikaina
Yese Nijamaina Devudu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs Telugu, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,