Evaro Nannila Marchinadhi – ఎవరో నన్నిలా మార్చినది

Telugu Christian Songs
Artist: Hosanna Ministries
Album: Na Hrudaya Saradhi (31st Album by Hosanna Ministries)
Released on: 4 Mar 2021

Evaro Nannila Marchinadhi Lyrics In Telugu

ఎవరో నన్నిలా మార్చినది
ఎడబాయని కృప చూపినది
ఎవరు చూపని అనురాగమును
ఏదో తెలియని ఆప్యాయతను
చూపించినది ఇంకెవ్వరు

ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమ
మధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ

దేహమే దేవుని ఆలయమేనని
దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతో నింపి
నను ముద్రించి శుద్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే

మార్గము తెలియక మౌనము వీడక
వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి
ఒంటరి చేయక జంటగా నిలచి
వేదన బాధలు తొలగించినది

చీకటి కమ్మిన చెలిమే వాకిట
చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతలు వీడి
ఎన్నడు ప్రభుని స్వరమును వినకా
శిలగా మారిన నను మార్చినది

Evaro Nannila Marchinadhi Song Lyrics In English

Evaro Nannila Maarchinadhi
Edabaayani Krupa Choopinadhi
Evaru Choopani Anuraagamunu
Edo Theliyani Aapyaayathanu
Choopinchinadhi Inkevvaru

Idey Kada Prema – Yesayya Prema
Madhuramaina Prema – Divyamaina Prema

Dhehame Devuni Aalayamenani
Devuni Aathmaku Nilayamu Nenani
Malinamu Kadigi Aathmatho Nimpi
Nanu Mudhrinchi Shudda Hrudhayamu
Kaliginchinadhi Raakada Korake

Maargamu Theliyaka Mounamu Veedaka
Vedhana Kaligina Nanu Vidanaadaka
Prematho Cheri Gamyamu Choopi
Ontari Cheyaka Jantagaa Nilachi
Vedhana Baadhalu Tholaginchinadhi

Cheekati Kammina Chelime Vaakita
Chedharina Manassutho Ontarinai
Sathyamu Nammaka Mamathalu Veedi
Ennadu Prabhuni Swaramunu Vinaka
Silagaa Maarina Nanu Maarchinadhi

Watch Online

Evaro Ninnilaa Maarchinadhi MP3 Song

Evaro Ninnilaa Maarchinadhi Lyrics In Telugu & English

ఎవరో నన్నిలా మార్చినది
ఎడబాయని కృప చూపినది
ఎవరు చూపని అనురాగమును
ఏదో తెలియని ఆప్యాయతను
చూపించినది ఇంకెవ్వరు

Evaro Nannila Maarchinadhi
Edabaayani Krupa Choopinadhi
Evaru Choopani Anuraagamunu
Edo Theliyani Aapyaayathanu
Choopinchinadhi Inkevvaru

ఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమ
మధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ

Idey Kada Prema – Yesayya Prema
Madhuramaina Prema – Divyamaina Prema

దేహమే దేవుని ఆలయమేనని
దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతో నింపి
నను ముద్రించి శుద్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే

Dhehame Devuni Aalayamenani
Devuni Aathmaku Nilayamu Nenani
Malinamu Kadigi Aathmatho Nimpi
Nanu Mudhrinchi Shudda Hrudhayamu
Kaliginchinadhi Raakada Korake

మార్గము తెలియక మౌనము వీడక
వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి
ఒంటరి చేయక జంటగా నిలచి
వేదన బాధలు తొలగించినది

Maargamu Theliyaka Mounamu Veedaka
Vedhana Kaligina Nanu Vidanaadaka
Prematho Cheri Gamyamu Choopi
Ontari Cheyaka Jantagaa Nilachi
Vedhana Baadhalu Tholaginchinadhi

చీకటి కమ్మిన చెలిమే వాకిట
చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతలు వీడి
ఎన్నడు ప్రభుని స్వరమును వినకా
శిలగా మారిన నను మార్చినది

Cheekati Kammina Chelime Vaakita
Chedharina Manassutho Ontarinai
Sathyamu Nammaka Mamathalu Veedi
Ennadu Prabhuni Swaramunu Vinaka
Silagaa Maarina Nanu Maarchinadhi

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By Hosanna Ministries Songs

  1. Karuna Sampannuda Dheeruda – కరుణా సంపన్నుడా ధీరుడా 27
  2. Stuthi Padutake Brathikinchina – స్తుతి పాడుటకే బ్రతికించిన 03
  3. Sarvonathuda Neeve Naaku – సర్వోన్నతుడా నీవే నాకు 43
  4. Neevena Santhosha Ganamu – నీవే నా సంతోషగానము 23
  5. Yudhaa Sthuthi Gotrapu Simhama – యూదా స్తుతి గోత్రపు Top 20
  6. Bahu Soundarya Seeyonulo – సౌందర్య సీయోనులో 13
  7. Edho Aasha Naalo Nitone – ఏదో ఆశ నాలో నీతోనే 06

💿 Telugu Christian Songs 2026 Album Songs Lyrics

  1. Entha Krupamayudavu Yesayya – ఎంత కృపామయుడవు యేసయ్యా
  2. Tellarindhi Vela Song – తెల్లారింది వేళ త్వరగా
  3. తేనెకన్న తీయనైనది – Tenekana Thiyanainadi Song
  4. Tara Velisindi Aa Ningilo – తార వెలిసింది ఆ నింగిలో
  5. Prema Purnudu Prana Nadhudu | ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vandanam Naa Prathi Avasaramu – వందనం నా ప్రతి అవసరము
  2. Yedusthunnademo Yesaiah
  3. Sri Yesundu Janminche Nisidha – శ్రీ యేసుండు జన్మించె
  4. Jayajaya Yesu Jayayesu Jayajaya Kreesthu Jaya Kreesthu
  5. Sampoorna Parishuddi Nimmu Sathya Sampoojya Sarvaaghna Parisuddha D…
  6. Saswatha Prematho Nannu Preminchaavayya
  7. Sri Yesu Putte Jagamandu – శ్రీ యేసు పుట్టె
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *