Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Ambarana Nadichenu Nakshatram Lyrics In Telugu
అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
స్తోత్రం, సంబరాలు చేయగ ప్రతి గోత్రం
యేసు రాజుకే స్తుతి స్తోత్రం “సర్వ జనులకు”
1. మనవాళిని రక్షింపను,
పాప చీకటి తొలగింపను
వ్యాది భాదలు తొలగింపను
నీతి సూర్యుడు జనియించేను
Happy అంబరాన
2. పేదరికము తొలగింపను,
శపమంత తొలగింపను
చింతలన్ని తొలగింపను,
శ్రీమంతుడేసు జనియించేను
Happy అంబరాన
3. శత్రు భయము తొలగింపను
మరణ భయము తొలగింపను
కన్నిరంత తొలగింపను ఇమ్మనుయెలు
జనియించెను Happy అంబరాన
Ambarana Nadichenu Nakshatram Lyrics In English
Ambarana Nadicenu Naksatram Anandabaritulu Cesenu
Stotram, Sambaralu Ceyaga Prati Gotram
Yesu Rajuke Stuti Stotram Sarva Janulaku
1. Manavalini Raksimpanu,
Papa Cikati Tolagimpanu
Vyadi Bhadalu Tolagimpanu
Niti Suryudu Janiyincenu
Happy Ambarana
2. Pedarikamu Tolagimpanu,
Sapamanta Tolagimpanu
Cintalanni Tolagimpanu,
Srimantudesu Janiyincenu
Happy Ambarana
3. Satru Bhayamu Tolagimpanu
Marana Bhayamu Tolagimpanu
Kanniranta Tolagimpanu Immanuyelu
Janiyincenu Happy Ambarana

Ambarana Nadichina Nakshatram Lyrics In Telugu & English
అంబరాన నడిచేను నక్షత్రం ఆనందబరితులు చేసెను
స్తోత్రం, సంబరాలు చేయగ ప్రతి గోత్రం
యేసు రాజుకే స్తుతి స్తోత్రం “సర్వ జనులకు”
Ambarana Nadicenu Naksatram Anandabaritulu Cesenu
Stotram, Sambaralu Ceyaga Prati Gotram
Yesu Rajuke Stuti Stotram Sarva Janulaku
1. మనవాళిని రక్షింపను,
పాప చీకటి తొలగింపను
వ్యాది భాదలు తొలగింపను
నీతి సూర్యుడు జనియించేను
Happy అంబరాన
Manavalini Raksimpanu,
Papa Cikati Tolagimpanu
Vyadi Bhadalu Tolagimpanu
Niti Suryudu Janiyincenu
Happy Ambarana
2. పేదరికము తొలగింపను,
శపమంత తొలగింపను
చింతలన్ని తొలగింపను,
శ్రీమంతుడేసు జనియించేను
Happy అంబరాన
Pedarikamu Tolagimpanu,
Sapamanta Tolagimpanu
Cintalanni Tolagimpanu,
Srimantudesu Janiyincenu
Happy Ambarana
3. శత్రు భయము తొలగింపను
మరణ భయము తొలగింపను
కన్నిరంత తొలగింపను ఇమ్మనుయెలు
జనియించెను Happy అంబరాన
Satru Bhayamu Tolagimpanu
Marana Bhayamu Tolagimpanu
Kanniranta Tolagimpanu Immanuyelu
Janiyincenu Happy Ambarana
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,