Anaganaga Oka Oorundi – అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు 220

Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs

Anaganaga Oka Oorundi Lyrics In Telugu

అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని
యింట మరియకన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్య గర్బములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసైయంట వోరైయ్యా
దేవా దూత సేలవిచెను వినవాయ్యా

1. తుర్పు ఎంత వెలుగును నింపే
తార ఒకటి నేడు వెలుగుతుంది చూడు – 2
చీకటింకమాయం పాపమంత దూరం – 2
చిన్ని యేసు జగతికింక నేస్తం

2. శాంతి లేదు సుఖము లేదు మనసు
చీకటయే బ్రతుకు భారమాయే – 2
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం – 2
రక్షకుండు నేడు పుట్టినాడు

Anaganaga Oka Oorundi Lyrics In English

Anaganaga Oka Urundi A Uru Betlehemu
Betlehemu Urilona Yosepanu Manujuni
Yinta Mariyakanniya Undi
Daivabalamu Kaligina Yuvati
A Kanya Garbamulona O Baludu Udayincadu
A Baludu Yesaiyanta Voraiyya
Deva Duta Selavicenu Vinavayya

1. Turpu Enta Velugunu Nimpe
Tara Okati Nedu Velugutundi Cudu – 2
Cikatinkamayam Papamanta Duram – 2
Cinni Yesu Jagatikinka Nestam

2. Santi Ledu Sukhamu Ledu Manasu
Cikataye Bratuku Bharamaye – 2
Śanti Samadhanam Prema Karuna Kosam – 2
Raksakundu Nedu Puttinadu

Anaganaga Oka Oorundi, Anaganaga Oka Oorundi Song,

Anganaga Vaka Vuntundhi Lyrics In Telugu & English

అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని
యింట మరియకన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్య గర్బములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసైయంట వోరైయ్యా
దేవా దూత సేలవిచెను వినవాయ్యా

Anaganaga Oka Urundi A Uru Betlehemu
Betlehemu Urilona Yosepanu Manujuni
Yinta Mariyakanniya Undi
Daivabalamu Kaligina Yuvati
A Kanya Garbamulona O Baludu Udayincadu
A Baludu Yesaiyanta Voraiyya
Deva Duta Selavicenu Vinavayya

1. తుర్పు ఎంత వెలుగును నింపే
తార ఒకటి నేడు వెలుగుతుంది చూడు – 2
చీకటింకమాయం పాపమంత దూరం – 2
చిన్ని యేసు జగతికింక నేస్తం

Turpu Enta Velugunu Nimpe
Tara Okati Nedu Velugutundi Cudu – 2
Cikatinkamayam Papamanta Duram – 2
Cinni Yesu Jagatikinka Nestam

2. శాంతి లేదు సుఖము లేదు మనసు
చీకటయే బ్రతుకు భారమాయే – 2
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం – 2
రక్షకుండు నేడు పుట్టినాడు

Santi Ledu Sukhamu Ledu Manasu
Cikataye Bratuku Bharamaye – 2
Śanti Samadhanam Prema Karuna Kosam – 2
Raksakundu Nedu Puttinadu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Anaganaga Oka Oorundi, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − 6 =