Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Aradhana Aradhana Christmas Lyrics In Telugu
ఆరాధన – ఆరాధన క్రిస్మస్ ఆరాధన – 2
యేసయ్యా జన్మదిన క్రిస్మస్ ఆరాధన – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
1. కనిపించకుండా లేవు మాటలతో చెప్పలేవు
హృదయ శుద్ధిగలవారే ప్రభుని చూచెదరండి
వర్ణింపతరమా వివరింపతరమా ఈ మహ ఆనందము – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
2. ఆచారపండగ కాదు వారసత్వ పండుగ కాదు
పుట్టుకతో మేము క్రైస్తవులం అన్న భావన ఉండరాదు
మారుమనస్సు పొందితేనే దొరెకెను ఈ తరం – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
3. దేశమేదైన గాని యేసే నిత్యజీవమని
భావన ప్రజలందరు భక్తి ఆశక్తిగలిగి
కారణ జన్ముడు ఘనుడు యేసుకు స్తోత్రం చెల్లించెదం – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
Aradhana Aradhana Christmas Aradhana Lyrics In English
Aradhana Aradhana Krismas Aradhana – 2
Yesayya Janmadina Krismas Aradhana – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
1. Kanipincakunda Levu Matalato Ceppalevu
Hrdaya Suddhigalavare Prabhuni Cucedarandi
Varnimpatarama Vivarimpatarama I Maha Anandamu – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
2. Acarapandaga Kadu Varasatva Panduga Kadu
Puttukato Memu Kraistavulam Anna Bhavana Undaradu
Marumanassu Ponditene Dorekenu I Taram – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
3. Desamedaina Gani Yese Nityajivamani
Bhavana Prajalandaru Bhakti Asaktigaligi
Karana Janmudu Ghanudu Yesuku Stotram Cellincedam – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
Aradana Aradana Christmas Aradana Lyrics In Telugu & English
ఆరాధన – ఆరాధన క్రిస్మస్ ఆరాధన – 2
యేసయ్యా జన్మదిన క్రిస్మస్ ఆరాధన – 2
Aradhana Aradhana Krismas Aradhana – 2
Yesayya Janmadina Krismas Aradhana – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
1. కనిపించకుండా లేవు మాటలతో చెప్పలేవు
హృదయ శుద్ధిగలవారే ప్రభుని చూచెదరండి
వర్ణింపతరమా వివరింపతరమా ఈ మహ ఆనందము – 2
Kanipincakunda Levu Matalato Ceppalevu
Hrdaya Suddhigalavare Prabhuni Cucedarandi
Varnimpatarama Vivarimpatarama I Maha Anandamu – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
2. ఆచారపండగ కాదు వారసత్వ పండుగ కాదు
పుట్టుకతో మేము క్రైస్తవులం అన్న భావన ఉండరాదు
మారుమనస్సు పొందితేనే దొరెకెను ఈ తరం – 2
Acarapandaga Kadu Varasatva Panduga Kadu
Puttukato Memu Kraistavulam Anna Bhavana Undaradu
Marumanassu Ponditene Dorekenu I Taram – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
3. దేశమేదైన గాని యేసే నిత్యజీవమని
భావన ప్రజలందరు భక్తి ఆశక్తిగలిగి
కారణ జన్ముడు ఘనుడు యేసుకు స్తోత్రం చెల్లించెదం – 2
Desamedaina Gani Yese Nityajivamani
Bhavana Prajalandaru Bhakti Asaktigaligi
Karana Janmudu Ghanudu Yesuku Stotram Cellincedam – 2
ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే – 2
Ullasame Utsahame Santosa Anandame – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Aradhana Aradhana Christmas, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,