Avatarinchina Deva Adyantamu – అవతరించిన దేవా ఆద్యంతము 189

Telugu Christian Songs Lyrics
Artist: R R K Murthy
Album: Telugu Christmas Songs
Released on: 20 Nov 2018

Avatarinchina Deva Adyantamu Lyrics In Telugu

అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా – 2
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా – 2

నమో నమో నమస్తుభ్యం నమామి మహా ప్రభో
క్రీస్తు దేవా మహా రాజా విస్తార యశశోభిత

1. వున్నవాడనేవాడ అన్నీ
సృజించినవాడా
నన్ను మమ్ములనందరిని
మన్నాతో పోషించేవాడా – 2
మన్నాతో పోషించేవాడా

నమో నమో నమస్తుభ్యం
నమామి మహా ప్రభో
క్రీస్తు నాధా కృపా సింధు
దేవ పుత్ర విమోచక

2. కాపరివై కాచేవాడ
పాపము తొలగించేవాడ
సైతానును జయించినవాడా
మృతులను బ్రతికించేవాడా – 2
మృతులను బ్రతికించేవాడా

నమో నమో నమస్తుభ్యం నమామి మహా ప్రభో
రాజ రాజా మహా తేజ తేజోమయ పరమాత్మ దేవా
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా – 2

Avatarinchina Deva Adyantamu Lyrics In English

Avatarinchina Deva Adyantamu Lenivaada
Akshayuda Paapula Rakshakuda Vimochakuda – 2
Avatarinchina Deva Adyantamu Lenivaada
Akshayuda Paapula Rakshakuda Vimochakuda – 2

Namo Namo Namastubhyam
Namaami Mahaprabho
Kreesthu Deva Maha Raaja
Visthaara Yasasobhita

1. Vunnavaadanevaada
Anne Srujinchinavaada
Nannu Mammulanandarini
Mannato Poahinchevaada – 2
Mannato Poahinchevaada

Namo Namo Namastubhyam
Namaami Mahaprabho
Kreesthu Naadha Krupa Sindhu
Devaputra Vimochaka

2. Kaaparivai Kaachevaada
Mrutulanu Bratikinchevaada
Saitaanunu Jayinchinavaada
Mrutulanu Bratikinchevaada – 2
Mrutulanu Bratikinchevaada

Namo Namo Namastubhyam
Namaami Mahaprabho
Raaja Raaja Maha Teja
Tejomaya Paramaatma Deva

Watch Online

Avatarinchina Deva Adyantamu Lenivaada MP3 Song

Avatarinchina Deva Adyantamu Leni Lyrics In Telugu & English

అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా – 2
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా – 2

Avatarinchina Deva Adyantamu Lenivaada
Akshayuda Paapula Rakshakuda Vimochakuda – 2
Avatarinchina Deva Adyantamu Lenivaada
Akshayuda Paapula Rakshakuda Vimochakuda – 2

నమో నమో నమస్తుభ్యం నమామి మహా ప్రభో
క్రీస్తు దేవా మహా రాజా విస్తార యశశోభిత

Namo Namo Namastubhyam
Namaami Mahaprabho
Kreesthu Deva Maha Raaja
Visthaara Yasasobhita

1. వున్నవాడనేవాడ అన్నీ
సృజించినవాడా
నన్ను మమ్ములనందరిని
మన్నాతో పోషించేవాడా – 2
మన్నాతో పోషించేవాడా

Vunnavaadanevaada
Anne Srujinchinavaada
Nannu Mammulanandarini
Mannato Poahinchevaada – 2
Mannato Poahinchevaada

నమో నమో నమస్తుభ్యం
నమామి మహా ప్రభో
క్రీస్తు నాధా కృపా సింధు
దేవ పుత్ర విమోచక

Namo Namo Namastubhyam
Namaami Mahaprabho
Kreesthu Naadha Krupa Sindhu
Devaputra Vimochaka

2. కాపరివై కాచేవాడ
పాపము తొలగించేవాడ
సైతానును జయించినవాడా
మృతులను బ్రతికించేవాడా – 2
మృతులను బ్రతికించేవాడా

Kaaparivai Kaachevaada
Mrutulanu Bratikinchevaada
Saitaanunu Jayinchinavaada
Mrutulanu Bratikinchevaada – 2
Mrutulanu Bratikinchevaada

నమో నమో నమస్తుభ్యం నమామి మహా ప్రభో
రాజ రాజా మహా తేజ తేజోమయ పరమాత్మ దేవా
అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా – 2

Namo Namo Namastubhyam
Namaami Mahaprabho
Raaja Raaja Maha Teja
Tejomaya Paramaatma Deva

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =