Aanandinchedamu Yehovalo Athisaenchunu Maaduathma

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Aanandinchedamu Yehovalo Athisaenchunu Maaduathma Lyrics In Telugu

    ఆనందించెదము యెహోవాలో    అతిశయించును మాదు ఆత్మ    రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము    నీతి వస్త్రమున్ ధరింప జేసె
1.  పరదేశులు మమ్ము ప్రభువా దేవా    నీదు యాజక సేవకులనెదరు    జగమున జనముల భాగ్యంబిచ్చి    ప్రభవింతు రంటివి ప్రభావముతో

2.  అన్యులు చేసిన అవమానమునకు    ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను    నిందకు ప్రతిగా పొందిన భాగము    అనుభవించుచు హర్షింతు రంటివి
3.  వారు తమదు దేశమునందు    రెట్టింపు భాగమునకు కర్తలౌదురు    నిత్యానందము వారికి కలుగును    ఎన్నడు వారిని విడువ నంటివి

4.  న్యాయము చేయుట నాకెంతో ప్రీతి    అన్యాయపు సొత్తు నా కసహ్యము    సత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచు    నిత్య నిబంధన చేసెదనంటివి
5.  జనములకు వారి సంతతి తెలియును    జనముల మధ్యను ప్రసిద్ధి నొందును    యెహోవా ఆశీర్వదించిన జనమని    ఒప్పుకొందురు చూచినవారు

6.  భూమి మొలకను మొలిపించినట్లుగా    తోటలో మొలిచిన విత్తనమువలె    జనముల యెదుట ప్రభు యెహోవా
    నీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును

7.  క్రీస్తునందు మాకిచ్చినయట్టి    ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై    సర్వోన్నతుడా సన్నుతించుచు    హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము

Aanandinchedamu Yehovalo Athisaenchunu Maaduathma Song Lyrics In English

Watch Online

#

Aanandinchedamu Yehovalo Athisaenchunu Maaduathma MP3 Song

Aanandinchedamu Yehovalo Athisaenchunu Maaduathma Lyrics In Telugu & English

    ఆనందించెదము యెహోవాలో    అతిశయించును మాదు ఆత్మ    రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము    నీతి వస్త్రమున్ ధరింప జేసె
1.  పరదేశులు మమ్ము ప్రభువా దేవా    నీదు యాజక సేవకులనెదరు    జగమున జనముల భాగ్యంబిచ్చి    ప్రభవింతు రంటివి ప్రభావముతో

2.  అన్యులు చేసిన అవమానమునకు    ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను    నిందకు ప్రతిగా పొందిన భాగము    అనుభవించుచు హర్షింతు రంటివి
3.  వారు తమదు దేశమునందు    రెట్టింపు భాగమునకు కర్తలౌదురు    నిత్యానందము వారికి కలుగును    ఎన్నడు వారిని విడువ నంటివి

4.  న్యాయము చేయుట నాకెంతో ప్రీతి    అన్యాయపు సొత్తు నా కసహ్యము    సత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచు    నిత్య నిబంధన చేసెదనంటివి
5.  జనములకు వారి సంతతి తెలియును    జనముల మధ్యను ప్రసిద్ధి నొందును    యెహోవా ఆశీర్వదించిన జనమని    ఒప్పుకొందురు చూచినవారు

6.  భూమి మొలకను మొలిపించినట్లుగా    తోటలో మొలిచిన విత్తనమువలె    జనముల యెదుట ప్రభు యెహోవా
    నీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును

7.  క్రీస్తునందు మాకిచ్చినయట్టి    ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై    సర్వోన్నతుడా సన్నుతించుచు    హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Rajula Raja Prabhuvula – హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
  2. Inthavaraku Neevu Nannu ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు 07
  3. Cherikolvudi Kreesthuni Paadamula Jeri Kolvudi
  4. Yevarunnarayya Naaku Neevu Thappa
  5. Mee Andariki Subhakankshalu – మీ అందరికి శుభాకాంక్షలు
  6. Veeche Galullo Prathiroopam – వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే 18
  7. Santhoshame Santhoshame Santhoshamutho Sthuthinchedan
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *