Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Naa Kaapari Ikagodu Vemi Lyrics In Telugu
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి
||యెహోవా||
1. పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ జక్క గా నడిపించు
||యెహోవా||2. ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు ననుఁ బట్టి నడిపించు
||యెహోవా||3. గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు నన్నెపుడు
||యెహోవా||4. నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు కఱ్ఱయును దండంబు
||యెహోవా||5. నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద లంటె నూనెను బోసి
||యెహోవా||6. నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా దయలు వెంటాడు
||యెహోవా||7. పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు
||యెహోవా||
Yehova Naa Kaapari Ikagodu Vemi Song Lyrics In English
Watch Online
Yehova Naa Kaapari Ikagodu Vemi MP3 Song
Yehova Naa Kaapari Ikagodu Vemi Lyrics In Telugu & English
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి
||యెహోవా||
1. పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ జక్క గా నడిపించు
||యెహోవా||2. ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు ననుఁ బట్టి నడిపించు
||యెహోవా||3. గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు నన్నెపుడు
||యెహోవా||4. నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు కఱ్ఱయును దండంబు
||యెహోవా||5. నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద లంటె నూనెను బోసి
||యెహోవా||6. నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా దయలు వెంటాడు
||యెహోవా||7. పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు
||యెహోవా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
- Yehova Mahonathuda Mahimayu Neede
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Mana Yesu Bethlahemulo Song – మన యేసు బెత్లహేములో
- Prabhuni Smarinchu Prabhuni – ప్రభుని స్మరించు ప్రభుని
- Naa Sarvam Naa Kota Naa – నా సర్వం నా కోట నా దుర్గం
- Devaa Ninnu Nenu Viduvanu Nannu
- Adharinchumayya Aadhukune – ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
- Devuni Goppa Premanu Kalambhu Delpajaaladu