Yehova Mahonathuda Mahimayu Neede

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Mahonathuda Mahimayu Neede Lyrics In Telugu

    యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే    ఇహమందు రక్షకా – మహిమంచి దాతవు
1.  పాలకుడవు పరమందు – ఏలికవు యెల్లరికి    చాలినట్టి ప్రధానుండా – సకల యధికారులకును    రాజుల రాజు ప్రభువుల ప్రభువు – ధరపర లోకములకు    దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ

2.  పరమును విడచితివి – ధర కేతెంచితివి    ప్రాణమీవు బలిగానిచ్చి – మమ్మును రక్షించితివి    తిరిగి లేచి మాకు – కరుణ జీవమిచ్చితివి    విరివగు నీ ప్రేమ – నరులపై చూపితివి    ధర నీదే ఘనతయని – చరణముల పాడుదుము
3.  సంఘమందు మహిమ నీకే – సకల యుగములకును    యుగమందు ప్రతిజీవి – యెహోవాయని యనున్    జగమంతటికి నీవు – నిజమైన ప్రభుడవు    ఆది యంతమై నీవు – అలరారుచున్నావు    యుగయుగములకు – ఘనమహిమ కలుగును

Yehova Mahonathuda Mahimayu Neede Song Lyrics In English

Watch Online

#

Yehova Mahonathuda Mahimayu Neede MP3 Song

Yehova Mahonathuda Mahimayu Neede Lyrics In Telugu & English

    యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే    ఇహమందు రక్షకా – మహిమంచి దాతవు
1.  పాలకుడవు పరమందు – ఏలికవు యెల్లరికి    చాలినట్టి ప్రధానుండా – సకల యధికారులకును    రాజుల రాజు ప్రభువుల ప్రభువు – ధరపర లోకములకు    దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ

2.  పరమును విడచితివి – ధర కేతెంచితివి    ప్రాణమీవు బలిగానిచ్చి – మమ్మును రక్షించితివి    తిరిగి లేచి మాకు – కరుణ జీవమిచ్చితివి    విరివగు నీ ప్రేమ – నరులపై చూపితివి    ధర నీదే ఘనతయని – చరణముల పాడుదుము
3.  సంఘమందు మహిమ నీకే – సకల యుగములకును    యుగమందు ప్రతిజీవి – యెహోవాయని యనున్    జగమంతటికి నీవు – నిజమైన ప్రభుడవు    ఆది యంతమై నీవు – అలరారుచున్నావు    యుగయుగములకు – ఘనమహిమ కలుగును

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vuhinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu
  2. Siluvanu Goorchina Vaartha – సిలువను గూర్చిన వార్త
  3. Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai
  4. Ascharyamaina Prema Kalvariloni – ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని 30
  5. Sthuthinchi Aaraadhinthunu Sarvonnathudaa
  6. Laali Laali Laali Laalamma Laali – లాలిలాలి లాలి లాలమ్మ లాలీ
  7. Yehova Maaku Thoduga – యెహోవా మాకు తోడుగా యేసయ్యా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *