Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai Lyrics In Telugu
ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు – మన ముల్లసించెదము
1. ఆ నగరములో ప్రభుమహానీయుడు – స్తుతులకు పాత్రుడుతానే దేవుడా పట్టణమందున గలడు – కదలడు ఎన్నటికిన్
2. దృఢముగానున్న దేవుని నగరుకు – చుట్టు ప్రాకారము గలదు తన సిమ్హాసనమందున గలడు – రాజాధి రాజాయనే
3. ప్రభు పట్టణమున నిత్యసంతోష – శాంతి విజయములు గలవు నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు – ప్రభువారితోడ నుండ
4. జయవంతు లందరు ఆ నగరమున – నిత్యము నివసించెదరు భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్
5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము
Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai Song Lyrics In English
Watch Online
Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai MP3 Song
Yeduru Chuchedaru Drudapunadigala Pattanamunakai Lyrics In Telugu & English
ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు – మన ముల్లసించెదము
1. ఆ నగరములో ప్రభుమహానీయుడు – స్తుతులకు పాత్రుడుతానే దేవుడా పట్టణమందున గలడు – కదలడు ఎన్నటికిన్
2. దృఢముగానున్న దేవుని నగరుకు – చుట్టు ప్రాకారము గలదు తన సిమ్హాసనమందున గలడు – రాజాధి రాజాయనే
3. ప్రభు పట్టణమున నిత్యసంతోష – శాంతి విజయములు గలవు నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు – ప్రభువారితోడ నుండ
4. జయవంతు లందరు ఆ నగరమున – నిత్యము నివసించెదరు భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్
5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
- Viduvanu Nannika Yennadainanu Padipokundaa Kaayu Rakshakaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Silvalo Karchina Nee Rathamu – సిల్వలో కార్చినా నీ రక్తము
- Oka Chethilo Karra Oka – ఒక చేతిలో కర్ర ఒక చేతిలో
- Gaayambhutho Nindaaru Oh Shudda Sirassaa
- Bhawar Ke Beech Mein
- Ahaaa Anthyatheerpunanduna Yesu Nee Rakshakude
- Jeevapu Marga Jyothivi – జీవపు మార్గ జ్యోతివి సిలువ
- Gaganame Cheelchukoni Yesu Ghanulanu Theesikoni