Yediyadi Yediyadi Yediraa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yediyadi Yediyadi Yediraa Lyrics In Telugu

    ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు    బహుళ దుఃఖ పాశము 
    ||ఏదియది||

1.  సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి    పరమ కానాన్ దేశము
    ||ఏదియది||2.  ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల    శ్రీకరుని నివాసము

    ||ఏదియది||3.  జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు    బుల స్వదేశము
    ||ఏదియది||4.  యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా    మృతములిడు దేశము

    ||ఏదియది||5.  కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని    స్ధిరతఁ బూని యుంటిరా
    ||ఏదియది||6.  మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి    దాని దాటిపోవ నుంటిరా

    ||ఏదియది||7.  కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా    మేర దాట లేకరా
    ||ఏదియది||

Yediyadi Yediyadi Yediraa Song Lyrics In English

Watch Online

#

Yediyadi Yediyadi Yediraa MP3 Song

Yediyadi Yediyadi Yediraa Lyrics In Telugu & English

    ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు    బహుళ దుఃఖ పాశము 
    ||ఏదియది||

1.  సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి    పరమ కానాన్ దేశము
    ||ఏదియది||2.  ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల    శ్రీకరుని నివాసము

    ||ఏదియది||3.  జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు    బుల స్వదేశము
    ||ఏదియది||4.  యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా    మృతములిడు దేశము

    ||ఏదియది||5.  కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని    స్ధిరతఁ బూని యుంటిరా
    ||ఏదియది||6.  మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి    దాని దాటిపోవ నుంటిరా

    ||ఏదియది||7.  కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా    మేర దాట లేకరా
    ||ఏదియది||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  2. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  3. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  4. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  5. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dinadinamunaku Dikku Neeve Maa Devudaa
  2. Aacharyakarudu Aalochanakartha Nithyudaguthandri
  3. Goppavadu Kreesthu Yesu Puttinadu – గొప్పవాడు క్రీస్తు యేసు పుట్టినాడు
  4. Ha Divya Rakthamu Yentho Yamulyamu
  5. Saamaanyudavu Kaavu Srushti – హో హ్యాప్పీ క్రిస్మస్
  6. Devuni Premalo Konasagumaa Oh Sodara Oh Sodari
  7. Anadi Devudu Ashrayamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *