Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana Lyrics In Telugu

    వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు    మరియా తనయుని మహిమలు చెవులార 
    ||వినరే||

1.  తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర    మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు
    ||వినరే||2.  అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు    బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్

    ||వినరే||3.  న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి    బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు
    ||వినరే||4.  పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు    భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్

    ||వినరే||5.  ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం    బౌ కుమారుఁడా నంద మొంది రనుచు
    ||వినరే||6.  అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో    క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్

    ||వినరే||7.  ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం    బమృత మేసు ద యా నిధి మన కొసంగున్
    ||వినరే||

Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana Song Lyrics In English

Watch Online

#

Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana MP3 Song

Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana Lyrics In Telugu & English

    వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు    మరియా తనయుని మహిమలు చెవులార 
    ||వినరే||

1.  తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర    మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు
    ||వినరే||2.  అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు    బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్

    ||వినరే||3.  న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి    బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు
    ||వినరే||4.  పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు    భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్

    ||వినరే||5.  ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం    బౌ కుమారుఁడా నంద మొంది రనుచు
    ||వినరే||6.  అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో    క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్

    ||వినరే||7.  ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం    బమృత మేసు ద యా నిధి మన కొసంగున్
    ||వినరే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  2. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  3. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  4. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
  5. Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Chaatimchuaodi Manushyajaathi – చాటించుఁడి మనుష్యజాతి
  2. Vivaham Annadi Pavitramainadi – వివాహమన్నది పవిత్రమైనది 42
  3. Kallu Theristhy Veluguraa Kallu Moosthy Chikatira
  4. Devaa Sisuvula Dechithimi Neevu
  5. Yentho Madhuramu Yesu – ఎంతో మధురము యేసు నామము
  6. Ninu Gaka Mari Denini Ne – నిను గాక మరి దేనిని నే 113
  7. Entha Madhuramu Yesu Vakhyamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *