Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa Lyrics In Telugu
వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా
||వినవే||
1. నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను
||వినవే||2. నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా
||వినవే||3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు
||వినవే||4. పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ
||వినవే||5. నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు
||వినవే||
Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa Song Lyrics In English
Watch Online
Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa MP3 Song
Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa Lyrics In Telugu & English
వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా
||వినవే||
1. నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను
||వినవే||2. నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా
||వినవే||3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు
||వినవే||4. పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ
||వినవే||5. నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు
||వినవే||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
- Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
- Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
- Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
- Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kontha Samayame Migilindi
- Prema Kshamalanu Samapalu – ప్రేమ క్షమలను సమపాళ్లుగా
- Daivakutumbam Dharanilo Devuni Prathibhimbham
- Athma Mandiramunu Prabhu Kattuchunnadu
- Sramalalo Krungavaladu Jadi – శ్రమలలో కృంగవలదు
- ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో – Entho Sundarudamma Thanu Nenemo
- Naa Gudaaramu Kshemamani – నా గుడారము క్షేమమని నాకు 08
