Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu Lyrics In Telugu

    వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవులను వారి కవి యెంతో ధైర్యముల్    మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ    చనుదెంచె వారిపై 
    ||వినరే||

1.  పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర    ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై    తన్నాదము
    ||వినరే||2.  అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు    ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను    నింపఁబడి రంత

    ||వినరే||3.  వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా    ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ    ||వినరే||4.  ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా    మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని    దయచేత
    ||వినరే||5.  మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో    మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు    కా నందమును గల్గు

    ||వినరే||

Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu Song Lyrics In English

Watch Online

#

Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu MP3 Song

Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu Lyrics In Telugu & English

    వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవులను వారి కవి యెంతో ధైర్యముల్    మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ    చనుదెంచె వారిపై 
    ||వినరే||

1.  పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర    ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై    తన్నాదము
    ||వినరే||2.  అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు    ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను    నింపఁబడి రంత

    ||వినరే||3.  వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా    ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ    ||వినరే||4.  ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా    మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని    దయచేత
    ||వినరే||5.  మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో    మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు    కా నందమును గల్గు

    ||వినరే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  2. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  3. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  4. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
  5. Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Halleluya Sthuthi Prashamsa – హల్లెలూయ స్తుతి ప్రశంస
  2. Sambaralu Sambaralu Chesedhama – సంబరాలు
  3. Ee Maranamu Kaadu – ఈ మరణము కాదు శాశ్వతము
  4. Devundavaina Athma
  5. Kruthaghnathatho Samarpanatho Aayana Sannidhi Cheredamu
  6. Chahe Tum Ko Dil Se – యేషు నామ్ యేషు నామ్
  7. Deva Nee Naamam Entho Bhalamainadi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *