Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname Lyrics In Telugu
విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2) పల్లవి: ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2)
1. ఆకాశ తారలు కాంతి విరియగా – ప్రకృతి రవళిoచే ఈ జగాన (2) ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ
||ఆనందమే||
2. నాడు పండుగ నేడు కనిపించే – లోకమా సిద్ద పడుమా (2) ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ
||ఆనందమే||
విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2) ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2)
Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname Song Lyrics In English
Watch Online
Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname MP3 Song
Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname Lyrics In Telugu & English
విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2) పల్లవి: ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2)
1. ఆకాశ తారలు కాంతి విరియగా – ప్రకృతి రవళిoచే ఈ జగాన (2) ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ
||ఆనందమే||
2. నాడు పండుగ నేడు కనిపించే – లోకమా సిద్ద పడుమా (2) ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ
||ఆనందమే||
విమోచకుడు మన యేసు ప్రభువు – అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2) ఆనందమే ఈ దినం – ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం – ఆనంద మానందమే (2)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
- Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
- Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
- Viluve Leni Naa Jeevitham Nee Chethilo Padagaane
- Viluvainadi Samayamu Oh Nesthamaa
