Srungaara Desamu Cheragaane Naa Dhukka Badhalanniyu Bovun

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Srungaara Desamu Cheragaane Naa Dhukka Badhalanniyu Bovun Lyrics In Telugu

1.  శృంగార దేశము చేరఁగానే    నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్    యేసుని యొద్దను నిత్యమునే    నుండుట మిక్కిలి యాశ్చర్యము    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||2.  అమితమైన కృపవలన    నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు    అచ్చోటనుండి యేసుని గాంచి    స్తుతి కీర్తనలు పాడుదును
    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||3.  నేను ప్రేమించు స్నేహితులును    అక్కడఁ జూచి సంతోషింతును    నాయేసు ముఖము చూచుటయే    నిత్యము నాకది యానందము.

    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||4.  ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు    కండ్లతోఁ జూడక పోయినను    యేసుని మాటలు గైకొనుచు    నాత్మతోఁ జూచి సంతోషింతును
    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||

Srungaara Desamu Cheragaane Naa Dhukka Badhalanniyu Bovun Song Lyrics In English

Watch Online

#

Srungaara Desamu Cheragaane Naa Dhukka Badhalanniyu Bovun MP3 Song

Srungaara Desamu Cheragaane Naa Dhukka Badhalanniyu Bovun Lyrics In Telugu & English

1.  శృంగార దేశము చేరఁగానే    నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్    యేసుని యొద్దను నిత్యమునే    నుండుట మిక్కిలి యాశ్చర్యము    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||2.  అమితమైన కృపవలన    నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు    అచ్చోటనుండి యేసుని గాంచి    స్తుతి కీర్తనలు పాడుదును
    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||3.  నేను ప్రేమించు స్నేహితులును    అక్కడఁ జూచి సంతోషింతును    నాయేసు ముఖము చూచుటయే    నిత్యము నాకది యానందము.

    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||4.  ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు    కండ్లతోఁ జూడక పోయినను    యేసుని మాటలు గైకొనుచు    నాత్మతోఁ జూచి సంతోషింతును
    ||ఇదే నాకు ఆనందము    ఆనందము, ఆనందము    నేను ఆయనను జూచుటయే    ఇదే నాకుఁ బరమానందము||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Srushti Pithaa Sarvonnathaa Samarpinthun
  2. Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale
  3. Srushti Karthavaina Yehovaa Nee Chethi Paniaina Naapai
  4. Srungaara Dwaarambu Maa Yesu Moksha Maarghambuna
  5. Sreshtudellavaarilonu Maa Yesuve

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Lokamu Vaarella Lokuvajuchina Lopamu
  2. Aakaasamandunna Aaseenuda Neethattu Kanuletthuchunnanu
  3. Aadarimpumu Yesuvaa Ninaasrayenchithi
  4. Andalu Chinde Subhavela Enduku – అందాలు చిందే శుభ వేళ
  5. Janminche Loka Rakshakudu Mana Papa Vimochakudu
  6. Nakshathram Uadayinchenu Yakobulo
  7. Na Hrudayame Uppongene Nee Rakatho Brathuku Dhanyamayene
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *