Kondameedha Sukka Bodise – కొండమీద సుక్కబోడిసె గుండెలోన 213

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs

Kondameedha Sukka Bodise Lyrics In Telugu

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

నిలువు పొడుగు పెరుగుతుంటె
నిలువలేక పోతున్నా మందకాడ
అబ్బో దూత మాట వచ్చిందిరో
వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో
అల్ల దేవరాజు కోలువంటరా – 2

1. దీపమెల్ల దారి తను చూపుతుంటే
ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే
ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే

అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల
అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

Kondameedha Sukka Bodise Lyrics In English

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

Niluvu Podugu Perugutunte
Niluvaleka Potunna Mandakada
Abbo Duta Mata Vaccindiro
Vartamana Miccindira,
Davidu Puramantaro
Alla Devaraju Koluvantara – 2

1. Dipamella Dari Tanu Cuputunte
A Vinta Cukka Enta Cakka Ellutunte
Gorrelanni Moyaletti Golapedite
A Pillajella Gollalanta Ventapadite

Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala
Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

Kondameedha Sukka Lyrics In Telugu & English

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

నిలువు పొడుగు పెరుగుతుంటె
నిలువలేక పోతున్నా మందకాడ
అబ్బో దూత మాట వచ్చిందిరో
వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో
అల్ల దేవరాజు కోలువంటరా – 2

Niluvu Podugu Perugutunte
Niluvaleka Potunna Mandakada
Abbo Duta Mata Vaccindiro
Vartamana Miccindira,
Davidu Puramantaro
Alla Devaraju Koluvantara – 2

1. దీపమెల్ల దారి తను చూపుతుంటే
ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే
ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే

Dipamella Dari Tanu Cuputunte
A Vinta Cukka Enta Cakka Ellutunte
Gorrelanni Moyaletti Golapedite
A Pillajella Gollalanta Ventapadite

అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల
అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల

Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala
Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

Song Description:
Song Description:
Telugu Christian Songs, RC Christian songs,Kondameedha Sukka Bodise, Em Vintharao Idhem, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,,

🎤 More Songs By Telugu Christian Songs 2013

  1. Athi Parishudhuda Sthuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Hit 1
  2. Samvatsraadi Modalukoni – సంవత్సరాది మొదలుకొని 01
  3. Noothana Parachumu Deva – నూతన పరచుము దేవా Hit 2
  4. Manchivaadu Goppavaadu Na Devudu – మంచివాడు గొప్పవాడు నా దేవుడు 11
  5. Krupalanu Talanchuchu Song – కృపలను తలంచుచు
  6. Akasana Velasindhi Tara – ఆకాశాన వెలసింది తార ఆ తారకర్థం 196
  7. Alankarinchunu – Naa Manasa Ayana Marachuna – అలంకరించును

💿 Unknown Artist Album Songs Lyrics

  1. Aa Dari Chere Dare Kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
  2. Krotha Yedu Modalu Pettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను మన 03
  3. Sthothra Rupamagu Krotha – స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ 04
  4. Oohinchaleni Melulatho Nimpina – ఊహించలేని మేలులతో నింపిన
  5. Noothana Geethamu Paadedhanu – నూతన గీతము పాడెదను 02

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Samaadhaanamu Devuni Samaadhaanamu
  2. Samulevvaru Deva Nito Samanulevaru – సములెవ్వరు దేవా నీతో 134
  3. Endukaya Yesayya Inta – ఎందుకయ్య యేసయ్య ఇంత 12
  4. Devathidevudu Mahopakaarudu
  5. Enduko Nanninthaga Neevu – ఎందుకో నన్నింతగ నీవు
  6. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu
  7. Aao Khushi Se Hum Sab Gaaye – ఆవో ఖుషీ సే హమ్ సబ్ గాయే
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *