Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu New Year Songs
Sthothra Rupamagu Krotha Lyrics In Telugu
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
నా నోటనుంచెను నా యేసయ్యా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా యేసయ్యా స్తోత్ర
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా – 2
భయమేమి లేదుగా మా యెసు మాకుండగా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా మంచి యేసయ్యా
2. శత్రువు బాధించినా మిత్రువు లొద్దనినా – 2
గతిలేని వారలం మేమెన్నడును కాము – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా కాపరేసయ్యా
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు – 2
మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా క్షేమ మేసయ్యా
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు – 2
రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా రాజు యేసయ్యా
Sthothra Rupamagu Krotha Lyrics In English
Sthothra Rupamagu Krotha Gitambulan
Na Notanuncenu Na Yesayya – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Yesayya Stotra
1. Dharalo Duhkhamaina Ceralo Vedanaina – 2
Bhayamemi Leduga Ma Yesu Makundaga – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Manci Yesayya
2. Satruvu Badhincina Mitruvu Loddanina – 2
Gatileni Varalaṁ Memennadunu Kamu – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Kaparesayya
3. Tinutaku Aharamu Kattuta Kostramulu – 2
Makunna Lekunna Ma Devudesayya – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Ksema Mesayya
4. Raksana Anandamu Laksalu Yivvalevu – 2
Raraju Yesunilo Pratiroju Anandame – 2
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Raju Yesayya

Sthothra Rupamagu Krodha Lyrics In Telugu & English
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్
నా నోటనుంచెను నా యేసయ్యా – 2
Sthothra Rupamagu Krotha Gitambulan
Na Notanuncenu Na Yesayya – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా యేసయ్యా స్తోత్ర
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Yesayya Stotra
1. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా – 2
భయమేమి లేదుగా మా యెసు మాకుండగా – 2
Dharalo Duhkhamaina Ceralo Vedanaina – 2
Bhayamemi Leduga Ma Yesu Makundaga – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా మంచి యేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Manci Yesayya
2. శత్రువు బాధించినా మిత్రువు లొద్దనినా – 2
గతిలేని వారలం మేమెన్నడును కాము – 2
Satruvu Badhincina Mitruvu Loddanina – 2
Gatileni Varalaṁ Memennadunu Kamu – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా కాపరేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Kaparesayya
3. తినుటకు ఆహారము కట్టుట కొస్త్రములు – 2
మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా – 2
Tinutaku Aharamu Kattuta Kostramulu – 2
Makunna Lekunna Ma Devudesayya – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా క్షేమ మేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Ksema Mesayya
4. రక్షణ ఆనందమూ లక్షలు యివ్వలేవు – 2
రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే – 2
Raksana Anandamu Laksalu Yivvalevu – 2
Raraju Yesunilo Pratiroju Anandame – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా రాజు యేసయ్యా
Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya
Ma Raju Yesayya
Song Description:
Tamil Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,
🎤 More Songs By Telugu Christian Songs 2013
- Athi Parishudhuda Sthuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Hit 1
- Samvatsraadi Modalukoni – సంవత్సరాది మొదలుకొని 01
- Noothana Parachumu Deva – నూతన పరచుము దేవా Hit 2
- Manchivaadu Goppavaadu Na Devudu – మంచివాడు గొప్పవాడు నా దేవుడు 11
- Krupalanu Talanchuchu Song – కృపలను తలంచుచు
- Akasana Velasindhi Tara – ఆకాశాన వెలసింది తార ఆ తారకర్థం 196
- Anaganaga Oka Oorundi – అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు 220
💿 Telugu Christian Songs 2016 Album Songs Lyrics
- Noothana Srushtiga Nanu Maarchi – నూతన సృష్టిగ నను మార్చి
- Nee Krupalo Inthakalam – నీ కృపలో ఇంతకాలం
- Krotha Yedu Modalu Pettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను మన 03
- Noothana Parachumu Deva – నూతన పరచుము దేవా Hit 2
- Noothana Samvatsaramulo Yesu – నూతన సంవత్సరములో యేసు
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Orana Orana Yesuku Sati | ఓరన్న ఓరన్న యేసుకు సాటి
- Nee Navalo Yesu Undaga – నీ నావలో యేసు ఉండగా
- Memu Velli Chuchinamu Swami – మేము వెళ్లిచూచినాము స్వామి యేస 10
- Raath Andheri Door Kahi – రాత్ అంధేరి దూర్ కహీ
- Chukkanu Chuchi Vachinamu – చుక్కను చూసి వచ్చినాము 11
- Ajeyuda Naa Yesayya Neevu – అజేయుడా నా యేసయ్యా నీవు
- Saagipodunu aagiponu nenu
