Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthurhinchumu Sthuthinchumu Prabhuyesu Raaraajani Lyrics In Telugu
స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని
1. యెరూషలేమా తెరువుము ద్వారము రాజు నీలో ప్రవేశించును అడ్డుపరచక నేడే రమ్మనుము ప్రభుయేసు నీకు రాజాయెను
2. ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు దూరమునుండక తృణీకరింపక అంగీకరించుము నీ రాజుగా
3. మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయనే
4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ హృహము మచ్చునుబోలి కట్టుచున్నాడు ఆయనే ప్రభువు రారాజు
5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మద్వారానే చేయుచుండె యాజకులముగా పూజింతమెప్పుడు స్తుతికి యోగ్యుడు – మన ప్రభువే
6. దైవ నివాసస్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించె నిల్లు పూర్ణముగ
Sthurhinchumu Sthuthinchumu Prabhuyesu Raaraajani Song Lyrics In English
Watch Online
Sthurhinchumu Sthuthinchumu Prabhuyesu Raaraajani MP3 Song
Sthurhinchumu Sthuthinchumu Prabhuyesu Raaraajani Lyrics In Telugu & English
స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని
1. యెరూషలేమా తెరువుము ద్వారము రాజు నీలో ప్రవేశించును అడ్డుపరచక నేడే రమ్మనుము ప్రభుయేసు నీకు రాజాయెను
2. ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు దూరమునుండక తృణీకరింపక అంగీకరించుము నీ రాజుగా
3. మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయనే
4. యేసురాజు యిల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ హృహము మచ్చునుబోలి కట్టుచున్నాడు ఆయనే ప్రభువు రారాజు
5. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మద్వారానే చేయుచుండె యాజకులముగా పూజింతమెప్పుడు స్తుతికి యోగ్యుడు – మన ప్రభువే
6. దైవ నివాసస్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించె నిల్లు పూర్ణముగ
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiki Paathrudaa Yesaiah Naa Swaasthya Bhaagamu Neevayya
- Sthuthiki Paathrudaa Sthothrarhudaa Subhapradhamaina Nireekshanatho
- Sthuthiki Paathrudaa Sthothrarhudaa Ghanatha Neekenaya
- Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu
- Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Vinava Manavi Yesayya Prabhuva – వినవా మనవి యేసయ్య 76
- Anandame Manakilalo Manakaanandame Prabhulechan
- Devaa Nee Krupa Nirantharam Maaranidevudu Naa
- Siluva Veerulu Meere Cheluvuga Chanudi
- Ye Saatileni Yesuni Prema Eppudaina Ruchienchinaava
- Oh Annaa Vinnaara Vinnaara Ee Shubhavartha
- Yehova Kattina Illu Idi – యెహోవ కట్టిన ఇల్లు ఇది 14

