Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu Lyrics In Telugu
స్తుతి గానములతో నేను – నా దేవునీ స్తుతించెదనూ నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ ప్రభూ కొరకై నిలచెదనూ
1. అది అంతము నీవే …. ఆధార భూతుడ నీవే ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే నీ ప్రేమలో … నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము
||స్తుతి||
2. లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము
||స్తుతి||
Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu Song Lyrics In English
Watch Online
Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu MP3 Song
Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu Lyrics In Telugu & English
స్తుతి గానములతో నేను – నా దేవునీ స్తుతించెదనూ నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ ప్రభూ కొరకై నిలచెదనూ
1. అది అంతము నీవే …. ఆధార భూతుడ నీవే ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే నీ ప్రేమలో … నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము
||స్తుతి||
2. లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము
||స్తుతి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiki Paathrudaa Yesaiah Naa Swaasthya Bhaagamu Neevayya
- Sthuthiki Paathrudaa Sthothrarhudaa Subhapradhamaina Nireekshanatho
- Sthuthiki Paathrudaa Sthothrarhudaa Ghanatha Neekenaya
- Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu
- Sthurhinchumu Sthuthinchumu Prabhuyesu Raaraajani
