Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu Lyrics In Telugu

    స్తుతికి పాత్రుడా దేవా – సుతుడ మా ప్రభూ    హిత దయాళుడా రాజా – నుతి నర్పింతుము      క్షితిలో మమ్ము బ్రోచితి – ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి    నిత్యము నీదు ప్రేమకై – సత్యముతో స్తోత్రింతుము
1.  ఇన్నాళ్లు పోషించితివి – ఉన్నానని నీవంటివి దేవా    నిండార దీవించితివి – మెండైన నీ దయతో    సమృద్ధి నీవేగా – సర్వాధి కారివి    సజీవుడా మా దేవా – మా దీన స్తుతులందుకో  

    ||స్తుతికి||
2.  మా మొరల నాలించితివి – మా కరముల బలపరచితి నీవు    వరములతో మము నింపితివి – వర దాత మా ప్రభూ 

    ||సమృద్ధి నీవేగా||
3.  మా లేమిలో సంపద నీవె – నిస్పృహలో నీరిక్షణ నీవె    బాధలలో నెమ్మది నీవె – మా గాధల అంతం నీవె

    ||సమృద్ధి నీవేగా||

Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu Song Lyrics In English

Watch Online

#

Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu MP3 Song

Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu Lyrics In Telugu & English

    స్తుతికి పాత్రుడా దేవా – సుతుడ మా ప్రభూ    హిత దయాళుడా రాజా – నుతి నర్పింతుము      క్షితిలో మమ్ము బ్రోచితి – ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి    నిత్యము నీదు ప్రేమకై – సత్యముతో స్తోత్రింతుము
1.  ఇన్నాళ్లు పోషించితివి – ఉన్నానని నీవంటివి దేవా    నిండార దీవించితివి – మెండైన నీ దయతో    సమృద్ధి నీవేగా – సర్వాధి కారివి    సజీవుడా మా దేవా – మా దీన స్తుతులందుకో  

    ||స్తుతికి||
2.  మా మొరల నాలించితివి – మా కరముల బలపరచితి నీవు    వరములతో మము నింపితివి – వర దాత మా ప్రభూ 

    ||సమృద్ధి నీవేగా||
3.  మా లేమిలో సంపద నీవె – నిస్పృహలో నీరిక్షణ నీవె    బాధలలో నెమ్మది నీవె – మా గాధల అంతం నీవె

    ||సమృద్ధి నీవేగా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthuthiki Paathrudaa Yesaiah Naa Swaasthya Bhaagamu Neevayya
  2. Sthuthiki Paathrudaa Sthothrarhudaa Subhapradhamaina Nireekshanatho
  3. Sthuthiki Paathrudaa Sthothrarhudaa Ghanatha Neekenaya
  4. Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu
  5. Sthurhinchumu Sthuthinchumu Prabhuyesu Raaraajani

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Jai Jai Jai Jai Yesu Prabhu Makai Raanunna Prabhuva
  2. Aayandhakaarampu Reyilo Kreesthu
  3. Adhigadhigo Thoka Chukka – అదిగాదిగో తోక చుక్క అల్లదిగో 154
  4. Aashateera Naayesuswamini Kolichedanu
  5. Nee Ashirvadam Pondina – నీ ఆశీర్వాదం పొందిన 28
  6. Arunodayamu Yesuni Jananamu
  7. Devaa Nee Krupachoppuna Nannu Karunimpumu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *