Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Siyonu Puramaa Sarvonnathuni Srungaarapuramaa Lyrics In Telugu
సీయోను పురమా – సర్వోన్నతుని శృంగారపురమా – సీయోనుపురమా అను పల్లవి: శాశ్వతముగ దైవ – సంకల్పంబైతివి స్వర్ణాలంకార సీయోను సతతము నీదే యనుభవ భాగ్యము
1. షాలేము రాజు సంతోషముగా – సంధించెను నిన్ను షాలేమురాజు అర్పించెను నీలో అబ్రాహాం కొమరుని – స్వర్ణాలంకార సీయోను దావీదు పట్టణమనబడెడు
2. ఉత్తర దిక్కున – ఎత్తయిన -శృంగార నగరమా ఉత్తర దిక్కున సర్వభూమికి సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను రమ్యముగా రంజిల్లు నగరమా
3. నీ నగరులయందు – నివసించుచున్నాడు – నీ ప్రభువు నీ నగరులయందు రాజులు కూడిరి నీ తేజము జూచిరి – స్వర్ణాలంకార సీయోను భ్రమపడి త్వరగా – పరుగిడిపోయిరి
4. నిత్యుండగు తండ్రి – నీ నిర్మాణకుడు – శిల్పియు తానె నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను పరిణయమాడను కోరెన్ – స్వర్ణాలంకార సీయోను వైవాహికానందము నీదే
5. రక్షణ వార్తలు – రమ్యముగా – నీలో వినబడుచున్నవి రక్షణ వార్తలు జనులెల్ల నీలో జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను జనముల తల్లియని నిన్నందురు
6. నిండియున్నవి – నీలో దైవోద్దేశము – లెన్నెన్నో నిండియున్నవి ఘన కార్యము లెన్నో గొప్పగ జరిగెను నీలో – స్వర్ణాలంకార సీయోను విభవమును వివరింపగ లేము
7. సొంపుగ పాడుడి – సంతసముగ – సీయోను పాటలను సొంపుగ పాడుడి యేసునకే మహిమ భాసురముగ చెల్లించి – స్వర్ణాలంకార సీయోను హల్లెలూయా – యేసుప్రభునకే
Siyonu Puramaa Sarvonnathuni Srungaarapuramaa Song Lyrics In English
Watch Online
Siyonu Puramaa Sarvonnathuni Srungaarapuramaa MP3 Song
Siyonu Puramaa Sarvonnathuni Srungaarapuramaa Lyrics In Telugu & English
సీయోను పురమా – సర్వోన్నతుని శృంగారపురమా – సీయోనుపురమా అను పల్లవి: శాశ్వతముగ దైవ – సంకల్పంబైతివి స్వర్ణాలంకార సీయోను సతతము నీదే యనుభవ భాగ్యము
1. షాలేము రాజు సంతోషముగా – సంధించెను నిన్ను షాలేమురాజు అర్పించెను నీలో అబ్రాహాం కొమరుని – స్వర్ణాలంకార సీయోను దావీదు పట్టణమనబడెడు
2. ఉత్తర దిక్కున – ఎత్తయిన -శృంగార నగరమా ఉత్తర దిక్కున సర్వభూమికి సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను రమ్యముగా రంజిల్లు నగరమా
3. నీ నగరులయందు – నివసించుచున్నాడు – నీ ప్రభువు నీ నగరులయందు రాజులు కూడిరి నీ తేజము జూచిరి – స్వర్ణాలంకార సీయోను భ్రమపడి త్వరగా – పరుగిడిపోయిరి
4. నిత్యుండగు తండ్రి – నీ నిర్మాణకుడు – శిల్పియు తానె నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను పరిణయమాడను కోరెన్ – స్వర్ణాలంకార సీయోను వైవాహికానందము నీదే
5. రక్షణ వార్తలు – రమ్యముగా – నీలో వినబడుచున్నవి రక్షణ వార్తలు జనులెల్ల నీలో జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను జనముల తల్లియని నిన్నందురు
6. నిండియున్నవి – నీలో దైవోద్దేశము – లెన్నెన్నో నిండియున్నవి ఘన కార్యము లెన్నో గొప్పగ జరిగెను నీలో – స్వర్ణాలంకార సీయోను విభవమును వివరింపగ లేము
7. సొంపుగ పాడుడి – సంతసముగ – సీయోను పాటలను సొంపుగ పాడుడి యేసునకే మహిమ భాసురముగ చెల్లించి – స్వర్ణాలంకార సీయోను హల్లెలూయా – యేసుప్రభునకే
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
- Snehithudaa Raavaa Yesuni Chera
- Snehampu Bhandhamaa Shubhambu Nondumaa
- Siyonu Vaasulaaraa Sakala Vaagdhaanamulu Manavaayenu
- Siyonu Raaju Vachunu Madin Siddapadu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Dhivine Vidachi Bhuvike Vachina – ధివినే విడచి భువికే వచ్చిన
- Snehamai Praanamai Varinche స్నేహమై ప్రాణమై వరించే
- Athi Parishudhuda Sthuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Hit 1
- Bahu Soundarya Seeyonulo – సౌందర్య సీయోనులో 13
- Yennikaleni Naapai Entha Krupa Chupinavu
- Gaganamu Chilchukuni Ghanulanu గగనము చీల్చుకొని ఘనులను
- Geetham Geetham Jaya Jaya Geetham – గీతం గీతం జయ జయ 46

