Siyonu Pattanamaa Suvarna Nagaramaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Siyonu Pattanamaa Suvarna Nagaramaa Lyrics In Telugu

1.  సీయోను పట్టణమా – సువర్ణ నగరమా    మహిమాపురమా – మహా భాగ్యము నీదే    రమ్యమైనట్టిరా – రాజుపురమా
2.  సీయోను సుందరులు – సువర్ణ సములు    వన్నెపగడాల ఛాయ – కన్న గొప్పది    కాంతి నీలములకన్న – మంచిది

3.  ప్రభువే నిన్ను కోరి – ప్రేమించినాడు    సర్వోన్నతుడే నిన్ను – స్థిరము జేసెను    నిత్యనివాసముగ – నిను జేసెను
4.  తన చంటిపిల్లను – తల్లి మరచునా    మరచినగాని నేను – మరువను నిన్ను    చెక్కితిని నిను నా యర – చేతుల మీద

5.  భయమేల సీయోను – బలమొందిలెమ్ము    సంతసమున పాట సాహా – సమున పాడుడీ    వసియించు నీ ప్రభువు వచ్చి నీలో
6.  పెండ్లి కుమారుడు – పెండ్లి కూతురును    చూచునట్లు నిన్ను – చూచి దేవుడు    సీయోను నీయందు – సంతస మొందున్

7.  సీయోను పగవారు – సిగ్గునొందెదరు    నిన్ను భాదించినట్టి – నీ పగవారు    పరుగున నీ పాదముల – పై బడెదరు
8.  సీయోను నీ నీతి – సూర్య కాంతివలె    రయమున యేసు నీదు – రక్షణజ్యోతి    వెలిగించువరకు – విశ్రమించడు

Siyonu Pattanamaa Suvarna Nagaramaa Song Lyrics In English

Watch Online

#

Siyonu Pattanamaa Suvarna Nagaramaa MP3 Song

Siyonu Pattanamaa Suvarna Nagaramaa Lyrics In Telugu & English

1.  సీయోను పట్టణమా – సువర్ణ నగరమా    మహిమాపురమా – మహా భాగ్యము నీదే    రమ్యమైనట్టిరా – రాజుపురమా
2.  సీయోను సుందరులు – సువర్ణ సములు    వన్నెపగడాల ఛాయ – కన్న గొప్పది    కాంతి నీలములకన్న – మంచిది

3.  ప్రభువే నిన్ను కోరి – ప్రేమించినాడు    సర్వోన్నతుడే నిన్ను – స్థిరము జేసెను    నిత్యనివాసముగ – నిను జేసెను
4.  తన చంటిపిల్లను – తల్లి మరచునా    మరచినగాని నేను – మరువను నిన్ను    చెక్కితిని నిను నా యర – చేతుల మీద

5.  భయమేల సీయోను – బలమొందిలెమ్ము    సంతసమున పాట సాహా – సమున పాడుడీ    వసియించు నీ ప్రభువు వచ్చి నీలో
6.  పెండ్లి కుమారుడు – పెండ్లి కూతురును    చూచునట్లు నిన్ను – చూచి దేవుడు    సీయోను నీయందు – సంతస మొందున్

7.  సీయోను పగవారు – సిగ్గునొందెదరు    నిన్ను భాదించినట్టి – నీ పగవారు    పరుగున నీ పాదముల – పై బడెదరు
8.  సీయోను నీ నీతి – సూర్య కాంతివలె    రయమున యేసు నీదు – రక్షణజ్యోతి    వెలిగించువరకు – విశ్రమించడు

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siyonulo Naa Yesutho Simhasanam Yeduta
  2. Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
  3. Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal
  4. Silvayodda Jerudun Beeda Heenayandhundan
  5. Silvalo Silvalo Paapamella Boye Silvayanduna

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Naa Chinni Hrudayamutho – నా చిన్ని హృదయముతో 04
  2. Andala Tara Okati Udayinchina – అందాల తారొకటి ఉదయుం 169
  3. Aathmadeepamu Veliginchu Mahaprabho
  4. Aanandinchedamu Prabhu Yesulo
  5. Nee Premalo Nannunchayya
  6. Sathathamu Ninne Sthuthiyinchedanu
  7. Dayacheyumu Paapakshamaa Dayacheyumu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *