Aaradhana Andhuko Papakshemapana Jeevamunichina

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Aaradhana Andhuko Papakshemapana Jeevamunichina Lyrics In Telugu

ఆరాధన అందుకో (2)పాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకోఆరాధన అందుకో
అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవామోషేతో అన్నావు ఉన్నానని (2)అల్ఫయు నీవే ఓమెగయును (2)ఆద్యంత రహితుండ నీవేననిఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకోఆరాధన అందుకో 

||ఆరాధన||
పాపంబున జన్మించి నశియించితిని

లోకంబు నాదనుచు ఆశించితిని (2)అయినా నీవు రక్షణ నివ్వ (2)వెలిగించి పంపితివి యేసు ప్రభునుఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకోఆరాధన అందుకో
||ఆరాధన||

తెలిసికొంటిని నా యేసు నిన్నుసర్వ శక్తి గల ప్రభువనియు (2)రానున్నావు మరలా నాకై (2)ఆనంద దేశములో నన్నుంచుటకైఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకో
||ఆరాధన||

Aaradhana Andhuko Papakshemapana Jeevamunichina Song Lyrics In English

Watch Online

#

Aaradhana Andhuko Papakshemapana Jeevamunichina MP3 Song

Aaradhana Andhuko Papakshemapana Jeevamunichina Lyrics In Telugu & English

ఆరాధన అందుకో (2)పాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకోఆరాధన అందుకో
అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవామోషేతో అన్నావు ఉన్నానని (2)అల్ఫయు నీవే ఓమెగయును (2)ఆద్యంత రహితుండ నీవేననిఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకోఆరాధన అందుకో 

||ఆరాధన||
పాపంబున జన్మించి నశియించితిని

లోకంబు నాదనుచు ఆశించితిని (2)అయినా నీవు రక్షణ నివ్వ (2)వెలిగించి పంపితివి యేసు ప్రభునుఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకోఆరాధన అందుకో
||ఆరాధన||

తెలిసికొంటిని నా యేసు నిన్నుసర్వ శక్తి గల ప్రభువనియు (2)రానున్నావు మరలా నాకై (2)ఆనంద దేశములో నన్నుంచుటకైఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా అందుకో
||ఆరాధన||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yennalluga Yennelluga Naa Nireekshana
  2. Adhbhuthadeevenalu Prabhuva Kummarinchithivi
  3. Sarvaloka Sampoojya Namonamo
  4. Vacchavayya Bhuvikemtecchavayya Papanne Paradrolavayya
  5. Vishwaakaasamu Laadulanu Srushtinchina
  6. Prabhuvunandhu Balavanthulai – ప్రభువునందు బలవంతులై
  7. Na Nammakam Benny Joshua Song – నా నమ్మకం
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *