Vishwaakaasamu Laadulanu Srushtinchina

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vishwaakaasamu Laadulanu Srushtinchina Lyrics In Telugu

1.  విశ్వాకాశము లాదులను    సృష్టించిన విభుఁ డగు పరమ    ఈశుఁడు సర్వశక్తుఁ డగు     భాసుర తండ్రిన నమ్ముదును     నమ్ముదును నే నమ్ముదును 2.  పరిశుద్ధాత్ముని మూలమున    మరియ కన్యకా గర్భమున    ధరియింప బడి పుట్టిన శ్రీ    గురు ప్రభుయేసును నమ్ముదును    నమ్ముదును నే నమ్ముదును 3.  పొంతి పిలాతుని కాలమున    నెంతో శ్రమపడి సిల్వఁబడి    వింతగ యధోతుల మందెనని     నమ్ముదును నే నమ్ముదును 4.  మూఁడవనాఁడు మృతి నుండి    వడిగాఁ బునరుత్థానుండై    చూడఁగ బరమున కేతెంచె    నాధుని కుడియెఁడ గూర్చుండెన్     నమ్ముదును నే నమ్ముదును 5.  అక్కడ నుండి యిహమునకుఁ    గ్రక్కున వచ్చి సజీవులకు    నిక్కము న్యాయముమృతులకును    జక్కగఁ దీర్చెడు నని మదిని     నమ్ముదును నే నమ్ముదును     నమ్ముదును నే నమ్ముదును 6.  పరిశుద్ధాత్ముని నమ్ముదును    నమ్ముదును నే నమ్ముదును    పరిశుద్ధాత్ముని నమ్ముదును    నమ్ముదును నే నమ్ముదును 7.  పరిశుద్ధ పరచంబడిన    సర్వసాధారణ సంఘం    పరిశుద్ధుల యన్యోన్య మగు    పరిశుద్ధ స్నేహము కల వంచు     నమ్ముదును నే నమ్ముదును 8.  మహికర్మ పరిహారమును    దేహ పునరుత్థానము    బహుళము నిత్య జీవమును    మహిమ యనంతమై వెలయు నని     నమ్ముదును నే నమ్ముదును    ఆమేన్

Vishwaakaasamu Laadulanu Srushtinchina Song Lyrics In English

Watch Online

#

Vishwaakaasamu Laadulanu Srushtinchina MP3 Song

Vishwaakaasamu Laadulanu Srushtinchina Lyrics In Telugu & English

1.  విశ్వాకాశము లాదులను    సృష్టించిన విభుఁ డగు పరమ    ఈశుఁడు సర్వశక్తుఁ డగు     భాసుర తండ్రిన నమ్ముదును     నమ్ముదును నే నమ్ముదును 2.  పరిశుద్ధాత్ముని మూలమున    మరియ కన్యకా గర్భమున    ధరియింప బడి పుట్టిన శ్రీ    గురు ప్రభుయేసును నమ్ముదును    నమ్ముదును నే నమ్ముదును 3.  పొంతి పిలాతుని కాలమున    నెంతో శ్రమపడి సిల్వఁబడి    వింతగ యధోతుల మందెనని     నమ్ముదును నే నమ్ముదును 4.  మూఁడవనాఁడు మృతి నుండి    వడిగాఁ బునరుత్థానుండై    చూడఁగ బరమున కేతెంచె    నాధుని కుడియెఁడ గూర్చుండెన్     నమ్ముదును నే నమ్ముదును 5.  అక్కడ నుండి యిహమునకుఁ    గ్రక్కున వచ్చి సజీవులకు    నిక్కము న్యాయముమృతులకును    జక్కగఁ దీర్చెడు నని మదిని     నమ్ముదును నే నమ్ముదును     నమ్ముదును నే నమ్ముదును 6.  పరిశుద్ధాత్ముని నమ్ముదును    నమ్ముదును నే నమ్ముదును    పరిశుద్ధాత్ముని నమ్ముదును    నమ్ముదును నే నమ్ముదును 7.  పరిశుద్ధ పరచంబడిన    సర్వసాధారణ సంఘం    పరిశుద్ధుల యన్యోన్య మగు    పరిశుద్ధ స్నేహము కల వంచు     నమ్ముదును నే నమ్ముదును 8.  మహికర్మ పరిహారమును    దేహ పునరుత్థానము    బహుళము నిత్య జీవమును    మహిమ యనంతమై వెలయు నని     నమ్ముదును నే నమ్ముదును    ఆమేన్

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vishwaasame Vijayamu Vinu Priyudaa Ya Vishwaasa
  2. Virigina Naa Hrudhayame Neeku Arpinchutaku
  3. Vintimayya Nee Swaramu Kantinayya Nee Roopamunu
  4. Vinthagala Maa Yesu Premanu Santhasamuna Sthuthinthunu
  5. Vindu Paramandu Bendli Vindu Pramandu Bondu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Virisina Hrudayalaku Kalisenu – విరిసిన హృదయాలకు 01
  2. Thallikunnadaa Thandrikunnadaa Nee Prema Jaali Yesaiah
  3. Sarvamaanava Paapapariharaardhamai Siluvalo
  4. Peda Naruni Roopamu Dharinchi – పేదనరుని రూపము ధరించి 118
  5. Andamaina Kshanamu Ananda – అందమైన క్షణము ఆనందమయము 157
  6. Kanneellatho Pagilina Gundetho – కన్నీళ్లతో పగిలిన గుండెతో
  7. Jyothirmayuni Jananam Sarvalokaaniki
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *