Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Thallikunnadaa Thandrikunnadaa Nee Prema Jaali Yesaiah Lyrics In Telugu
తల్లికున్నదా – తండ్రికున్నదా –
నీ ప్రేమ జాలి యేసయ్యాఅన్నదమ్ములకైనా – కన్నబిడ్డలకైనా –
నీ ప్రేమ లేదు యేసయ్యాయేసయ్యా యేసయ్యా – మంచి యేసయ్యాయేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యాఏ యోగ్యత లేదనుచూ నా అనువారే –
ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యారోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ –
అవహేళన చేసితిరి బంధువులయ్యానేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే –
నా పరమవైద్యుడ నీవయ్యాయేసయ్యా యేసయ్యా – మంచి యేసయ్యాయేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యాఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి –
నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యాజ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా –
మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చినేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే –
నా మంచి కాపరి నీవయ్యాయేసయ్యా యేసయ్యా – మంచి యేసయ్యాయేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యా
Thallikunnadaa Thandrikunnadaa Nee Prema Jaali Yesaiah Song Lyrics In English
Watch Online
Thallikunnadaa Thandrikunnadaa Nee Prema Jaali Yesaiah MP3 Song
Thallikunnadaa Thandrikunnadaa Nee Prema Jaali Yesaiah Lyrics In Telugu & English
తల్లికున్నదా – తండ్రికున్నదా –
నీ ప్రేమ జాలి యేసయ్యాఅన్నదమ్ములకైనా – కన్నబిడ్డలకైనా –
నీ ప్రేమ లేదు యేసయ్యాయేసయ్యా యేసయ్యా – మంచి యేసయ్యాయేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యాఏ యోగ్యత లేదనుచూ నా అనువారే –
ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యారోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ –
అవహేళన చేసితిరి బంధువులయ్యానేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే –
నా పరమవైద్యుడ నీవయ్యాయేసయ్యా యేసయ్యా – మంచి యేసయ్యాయేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యాఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి –
నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యాజ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా –
మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చినేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే –
నా మంచి కాపరి నీవయ్యాయేసయ్యా యేసయ్యా – మంచి యేసయ్యాయేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Endhukayya Yesaiah Siluva – ఎందుకేసిరయ్యా సిలువ
- Kaachitivi Yesayya Nikrpalo – కాచితివి యేసయ్య నీకృపలో 01
- Idhi Chithram Kada Devude Bhuviki Vachenu
- Reyimpagalu Nee Padaseve Yesu Prabhuvaa Chyuta Melu
- Divya Paavanaathma Nee Yivulanni Manchivu
- Devaathma Jayo Deenadayaalu Paavanaathma
- Aadhari Chere Daare Kanaraadhu


