Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin Lyrics In Telugu

    స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు    మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ    నీ కెట్లు చూపుదుము 
    ||స్తుతియు||

1.  పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి    విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్    బ్రసరించు కో తలో పల నుందు వీవు
    ||స్తుతియు||2.  నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు    నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు    ఋణపడి యు న్నాము నీకు

    ||స్తుతియు||3.  దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్    ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము    లమర్చిన పరమోపకారి
    ||స్తుతియు||4.  జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి    దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ    రించు

    ||స్తుతియు||5.  నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ    పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి    తేగలము పరిపూర్ణ జనకా
    ||స్తుతియు||6.  మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల    వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు    లోపంబు లేక

    ||స్తుతియు||7.  జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు    నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు    ||స్తుతియు||

Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin Song Lyrics In English

Watch Online

#

Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin MP3 Song

Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin Lyrics In Telugu & English

    స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు    మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ    నీ కెట్లు చూపుదుము 
    ||స్తుతియు||

1.  పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి    విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్    బ్రసరించు కో తలో పల నుందు వీవు
    ||స్తుతియు||2.  నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు    నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు    ఋణపడి యు న్నాము నీకు

    ||స్తుతియు||3.  దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్    ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము    లమర్చిన పరమోపకారి
    ||స్తుతియు||4.  జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి    దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ    రించు

    ||స్తుతియు||5.  నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ    పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి    తేగలము పరిపూర్ణ జనకా
    ||స్తుతియు||6.  మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల    వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు    లోపంబు లేక

    ||స్తుతియు||7.  జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు    నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు    ||స్తుతియు||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  3. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  4. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
  5. Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. E Lokamlo Gathinchinadhani – ఈలోకంలో గతియించినదాని వెదకి 216
  2. Subhavachanam Shubhasisulu Sarvonathuni Subhagamanam
  3. Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
  4. Oh Bethlahemu Graamamaa
  5. Nuthana Samvatsaramuloki – నూతన సంవత్సరములోకి
  6. Gaayapadinappudu Nee Namame Upasamanam
  7. Swaramu Nee Korake Sumadhura Swaramu Mana Korake
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *