Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake Lyrics In Telugu
స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ నా ముక్తి దాతకే ఆత్మసత్యముతో – ఆరాధించెదన్ హృదయపూర్వక – కృతజ్ఞతలన్ సదా సర్వదా చెల్లింతున్ (2)
1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను వర్ణించలేను నీ అపార ప్రేమను ఘోరవేదన – సంకట శ్రమలన్ శపిత సిల్వపై క్రీస్తు సహించెను తండ్రి చిత్తము నూ నెరవేర్చెను
2. కీర్తించెదా నీదు అపారకరుణకై పరమ పుత్రుండు వేదన నోర్చెను అవమాన నిందలు – మోముపై ఉమ్మియూ ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్ అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)
3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై అంతులేని నీ గొప్ప ప్రేమకై అనంత జీవము మహిమ నిరీక్షణ నా జీవితమునకే ఆధారమాయె క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ
Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake Song Lyrics In English
Watch Online
Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake MP3 Song
Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake Lyrics In Telugu & English
స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ నా ముక్తి దాతకే ఆత్మసత్యముతో – ఆరాధించెదన్ హృదయపూర్వక – కృతజ్ఞతలన్ సదా సర్వదా చెల్లింతున్ (2)
1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను వర్ణించలేను నీ అపార ప్రేమను ఘోరవేదన – సంకట శ్రమలన్ శపిత సిల్వపై క్రీస్తు సహించెను తండ్రి చిత్తము నూ నెరవేర్చెను
2. కీర్తించెదా నీదు అపారకరుణకై పరమ పుత్రుండు వేదన నోర్చెను అవమాన నిందలు – మోముపై ఉమ్మియూ ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్ అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)
3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై అంతులేని నీ గొప్ప ప్రేమకై అనంత జీవము మహిమ నిరీక్షణ నా జీవితమునకే ఆధారమాయె క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
- Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna
