Krupagala Devuni Koniyadedanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Krupagala Devuni Koniyadedanu Lyrics In Telugu

    కృపగల దేవుని కొనియాడెదము    కృపచాలు నీకనే ప్రభుయేసు
1.  పాపములెన్నియో చేసినవారము    నెపములెంచక తన ప్రాణమిడె    కృపద్వారానే రక్షించె మనల

2.  కృపయు సత్యమును యేసు ద్వారనే    కృపగల దేవుడు ఈ భువికి వచ్చె    కృపతోడనే గాచును మనల
3.  సర్వకృపానిధియగు మన దేవుడు    పరిపూర్ణత నిచ్చి బలపరచును    స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి

4.  సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్    సర్వకాలము ప్రభుతో నిలుచుందుము    సర్వము మీవని బోధించె
5.  శ్రమయైనను సిలువ బాధైనము    శ్రమనొందిన క్రీస్తు ప్రభుతో    క్రమముగా కృపచే సాగెదము

6.  ఇక జీవించువాడను నేను కాను    ఇక జీవించుట నా ప్రభు కొరకే    సకలంబు ప్రభున కర్పింతున్
7.  నేనేమై యుంటినో అది ప్రభు కృపయే    నన్ను నడిపించును ప్రభువు సదా    పెన్నుగా నేర్పును హల్లెలూయ 

Krupagala Devuni Koniyadedanu Song Lyrics In English

Watch Online

#

Krupagala Devuni Koniyadedanu MP3 Song

Krupagala Devuni Koniyadedanu Lyrics In Telugu & English

    కృపగల దేవుని కొనియాడెదము    కృపచాలు నీకనే ప్రభుయేసు
1.  పాపములెన్నియో చేసినవారము    నెపములెంచక తన ప్రాణమిడె    కృపద్వారానే రక్షించె మనల

2.  కృపయు సత్యమును యేసు ద్వారనే    కృపగల దేవుడు ఈ భువికి వచ్చె    కృపతోడనే గాచును మనల
3.  సర్వకృపానిధియగు మన దేవుడు    పరిపూర్ణత నిచ్చి బలపరచును    స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి

4.  సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్    సర్వకాలము ప్రభుతో నిలుచుందుము    సర్వము మీవని బోధించె
5.  శ్రమయైనను సిలువ బాధైనము    శ్రమనొందిన క్రీస్తు ప్రభుతో    క్రమముగా కృపచే సాగెదము

6.  ఇక జీవించువాడను నేను కాను    ఇక జీవించుట నా ప్రభు కొరకే    సకలంబు ప్రభున కర్పింతున్
7.  నేనేమై యుంటినో అది ప్రభు కృపయే    నన్ను నడిపించును ప్రభువు సదా    పెన్నుగా నేర్పును హల్లెలూయ 

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
  3. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
  4. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  5. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Siluvaekadhaa Chimthasadhaamah – సిలువేకదా చింతసదామహా
  2. Sarvajanulaaraa Chappatlu Kotti Paadudi
  3. Siluvanu Mosithiva Naa Korakai – సిలువను మోసితివా నా కొఱకై కలువ 06
  4. Hellelujah Paadarandi Vijayudaina Yesunaku
  5. Oh Deva Daya Chupumayya
  6. Vinare Narulara Vinula – వినరే యో నరులారా
  7. Endhuko Deva Inthati Prema
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *