Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Kruthaghnathan Talavanchi Naadu Jeevamu Arpinthunu Lyrics In Telugu
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము నర్పింతును లేదేయిక – నే యీవియిల – అర్పింతును నన్నే నీకు (2)
1. దూరమైతి నీ ప్రేమ మరచి – నేరేపితి నీ గాయముల్ (2)
దూరముగా – నిక వెళ్ళజాల – కూర్చుండెద – నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
2. ఆకర్షించె – లోకాశలన్ని – లోకమహిమ – నడ్డగించి (2)
కోర్కెలన్ని – క్రీస్తు ప్రేమకై – నిక్కముగ – త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
3. తరముల – నీ ప్రేమ నాకై – వర్ణింపను – నశక్యము (2)
నిరంతరము సేవించినను – తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
4. లోకమునకై – జీవించనింక – నీ కొరకై – జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ – ఈ కొద్ది నా – జీవితము (2)
||కృతజ్ఞతన్||
5. చింతించితి – గత పాపములకై – ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును – బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము నర్పింతును లేదేయిక – నే యీవియిల – అర్పింతును నన్నే నీకు (2)1. దూరమైతి నీ ప్రేమ మరచి – నేరేపితి నీ గాయముల్ (2) దూరముగా – నిక వెళ్ళజాల – కూర్చుండెద – నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
2. ఆకర్షించె – లోకాశలన్ని – లోకమహిమ – నడ్డగించి (2)
కోర్కెలన్ని – క్రీస్తు ప్రేమకై – నిక్కముగ – త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
3. తరముల – నీ ప్రేమ నాకై – వర్ణింపను – నశక్యము (2)
నిరంతరము సేవించినను – తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
4. లోకమునకై – జీవించనింక – నీ కొరకై – జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ – ఈ కొద్ది నా – జీవితము (2)
||కృతజ్ఞతన్||
5. చింతించితి – గత పాపములకై – ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును – బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
Kruthaghnathan Talavanchi Naadu Jeevamu Arpinthunu Song Lyrics In English
– Scale : C
Kruthagnathan Thalavanchi – Naadu Jeevamu Arpinthunu
Lede Ika – ne Eevi Ila – Arpinthunu Nanne Neeku (2)
1. Dooramaithi Nee Prema Marachi – Ne Repithi Nee Gaayamul (2)
Dooramugaa – Nika Vellajaala – Koorchundedha – Nee Chenthane (2)
||Kruthagnathan||
2. Aakarshinche – Lokaashalanni – Loka Mahima – Naddaginchu (2)
Korkelanni Kreesthu Premakai -Nikkamugaa Thyajinthunu (2)
||Kruthagnathan||
3. Tharamula Nee Prema Naakai – Varnimpanu Ashakyamu (2)
Nirantharamu Sevinchinanu – Theerchalenu Nee Runamu (2)
||Kruthagnathan||
4. Lokamunakai – Jeevinchaninka – Nee korakai – Jeevinthunu (2)
Nee Karpinpan Ne Venudiyan – Ee Koddi Naa Jeevaithamu (2)
||Kruthagnathan||
5. Chinthinchithini – Gatha Papamulakai – Entho Nenu Yedchu Chunti (2)
Kruthagnathatho Samarapinthunu – Brathukanthayu Nee Sevakai (2)
||Kruthagnathan||
** CHORDS **
G7 C F C G7
G7 F C G7 C
C Dm G7 C
Am G7 F G7 C
Watch Online
Kruthaghnathan Talavanchi Naadu Jeevamu Arpinthunu MP3 Song
Kruthaghnathan Talavanchi Naadu Jeevamu Arpinthunu Lyrics In Telugu & English
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము నర్పింతును – Scale : C
Kruthagnathan Thalavanchi – Naadu Jeevamu Arpinthunu
లేదేయిక – నే యీవియిల – అర్పింతును నన్నే నీకు (2)
1. దూరమైతి నీ ప్రేమ మరచి – నేరేపితి నీ గాయముల్ (2)
Lede Ika – ne Eevi Ila – Arpinthunu Nanne Neeku (2)
1. Dooramaithi Nee Prema Marachi – Ne Repithi Nee Gaayamul (2)
దూరముగా – నిక వెళ్ళజాల – కూర్చుండెద – నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
Dooramugaa – Nika Vellajaala – Koorchundedha – Nee Chenthane (2)
||Kruthagnathan||
2. ఆకర్షించె – లోకాశలన్ని – లోకమహిమ – నడ్డగించి (2)
కోర్కెలన్ని – క్రీస్తు ప్రేమకై – నిక్కముగ – త్యజింతును (2)
2. Aakarshinche – Lokaashalanni – Loka Mahima – Naddaginchu (2)
Korkelanni Kreesthu Premakai -Nikkamugaa Thyajinthunu (2)
||కృతజ్ఞతన్||
3. తరముల – నీ ప్రేమ నాకై – వర్ణింపను – నశక్యము (2)
||Kruthagnathan||
3. Tharamula Nee Prema Naakai – Varnimpanu Ashakyamu (2)
నిరంతరము సేవించినను – తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
Nirantharamu Sevinchinanu – Theerchalenu Nee Runamu (2)
||Kruthagnathan||
4. లోకమునకై – జీవించనింక – నీ కొరకై – జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ – ఈ కొద్ది నా – జీవితము (2)
4. Lokamunakai – Jeevinchaninka – Nee korakai – Jeevinthunu (2)
Nee Karpinpan Ne Venudiyan – Ee Koddi Naa Jeevaithamu (2)
||కృతజ్ఞతన్||
5. చింతించితి – గత పాపములకై – ఎంతో నేను యేడ్చు చుంటి (2)
||Kruthagnathan||
5. Chinthinchithini – Gatha Papamulakai – Entho Nenu Yedchu Chunti (2)
కృతజ్ఞతతో సమర్పింతును – బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
Kruthagnathatho Samarapinthunu – Brathukanthayu Nee Sevakai (2)
||Kruthagnathan||
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము నర్పింతును
** CHORDS **
G7 C F C G7
G7 F C G7 C
C Dm G7 C
Am G7 F G7 C
1. దూరమైతి నీ ప్రేమ మరచి – నేరేపితి నీ గాయముల్ (2)
||కృతజ్ఞతన్||
2. ఆకర్షించె – లోకాశలన్ని – లోకమహిమ – నడ్డగించి (2)
కోర్కెలన్ని – క్రీస్తు ప్రేమకై – నిక్కముగ – త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
3. తరముల – నీ ప్రేమ నాకై – వర్ణింపను – నశక్యము (2)
నిరంతరము సేవించినను – తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
4. లోకమునకై – జీవించనింక – నీ కొరకై – జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ – ఈ కొద్ది నా – జీవితము (2)
||కృతజ్ఞతన్||
5. చింతించితి – గత పాపములకై – ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును – బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
