Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa Lyrics In Telugu

    స్తుతియింతుము యేసు ప్రభువా (2) 
    మా స్తుతికి పాత్రుడా (2)    నిత్యం నిన్నే ఆరాధించి (2) 

    మహిమ పరతుము ఇలలో (2)    స్తుతికి పాత్రుడా (2)
1.  మా పాపములు మమ్ము నీకు – బహుదూరంబు జేయగా    ఏ పాపమెరుగని ప్రభువా – మాకై సిలువలో బలియైతివా    నీ రక్తముతో మమ్ము కడిగి – నీ చెంతకు చేర్చితివా

2.  లోకాశకు లొంగిపోయి – నీ సహవాసమును వీడగ    ఆకాశమును వీడి మాకై – నీతో సహవాస మొసగితివా    పరిశుద్ధులుగా మమ్ము తీర్చి – పరమ స్వాస్థ్యము నిచ్చితివా
3.  సాతానుకు దాసులమై – నిత్య మార్గమును వీడగ    పతనమైన మా బ్రతుకుల్ – నిత్య జీవముగా మార్చితివా    నిత్యము నిన్నే సేవింప – సత్యవాక్యము నొసగితివా

4.  నిరీక్షణ లేక మేము – నిర్భాగ్యులమై యుండగా    త్వరగా రానై యున్న ప్రభువా – పరమ నిరీక్షణ నిచ్చితివా    నీ రాకకై ఎదురు చూడ – సిద్ధపాటును నొసగితివా

Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa Song Lyrics In English

Watch Online

#

Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa MP3 Song

Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa Lyrics In Telugu & English

    స్తుతియింతుము యేసు ప్రభువా (2) 
    మా స్తుతికి పాత్రుడా (2)    నిత్యం నిన్నే ఆరాధించి (2) 

    మహిమ పరతుము ఇలలో (2)    స్తుతికి పాత్రుడా (2)
1.  మా పాపములు మమ్ము నీకు – బహుదూరంబు జేయగా    ఏ పాపమెరుగని ప్రభువా – మాకై సిలువలో బలియైతివా    నీ రక్తముతో మమ్ము కడిగి – నీ చెంతకు చేర్చితివా

2.  లోకాశకు లొంగిపోయి – నీ సహవాసమును వీడగ    ఆకాశమును వీడి మాకై – నీతో సహవాస మొసగితివా    పరిశుద్ధులుగా మమ్ము తీర్చి – పరమ స్వాస్థ్యము నిచ్చితివా
3.  సాతానుకు దాసులమై – నిత్య మార్గమును వీడగ    పతనమైన మా బ్రతుకుల్ – నిత్య జీవముగా మార్చితివా    నిత్యము నిన్నే సేవింప – సత్యవాక్యము నొసగితివా

4.  నిరీక్షణ లేక మేము – నిర్భాగ్యులమై యుండగా    త్వరగా రానై యున్న ప్రభువా – పరమ నిరీక్షణ నిచ్చితివా    నీ రాకకై ఎదురు చూడ – సిద్ధపాటును నొసగితివా

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Athi Parishudhuda Sthuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Hit 1
  2. Randi Paada Dhoothalaaraa Nindu Santhoshambhutho
  3. Nee Krupayega Maa Deva – నూతనపరచుము మము
  4. Siluvanu Mosithiva Naa Korakai – సిలువను మోసితివా నా కొఱకై కలువ 06
  5. Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా 110
  6. Suddharatri Saddhanamga – శుద్ధరాత్రి సద్ధణంగనందఱు
  7. Aaradinchedamu Aathmatho Sathyamutho Keerthinchedamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *