Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Krupagala Devudavu Nee Krupalo Kaapaadaavu Lyrics In Telugu
కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావుదయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమేనేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపేయేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)ఏ అపాయము నన్ను సమీపించకఏ కీడు నా దరికి చేరక (2)ఆపదలో నుండి విడిపించావుఅనుదినము నన్ను కృపతో కాచావు (2)యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
||కృపగల||ఇన్నినాళ్ళు నాకు తోడైఎన్నో మేలులతో దీవించావు (2)విడువక యెడబాయక తోడైయున్నావుశాశ్వత ప్రేమను నాపై చూపావుయేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
||కృపగల||
Krupagala Devudavu Nee Krupalo Kaapaadaavu Song Lyrics In English
Watch Online
Krupagala Devudavu Nee Krupalo Kaapaadaavu MP3 Song
Krupagala Devudavu Nee Krupalo Kaapaadaavu Lyrics In Telugu & English
కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావుదయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమేనేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపేయేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)ఏ అపాయము నన్ను సమీపించకఏ కీడు నా దరికి చేరక (2)ఆపదలో నుండి విడిపించావుఅనుదినము నన్ను కృపతో కాచావు (2)యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
||కృపగల||ఇన్నినాళ్ళు నాకు తోడైఎన్నో మేలులతో దీవించావు (2)విడువక యెడబాయక తోడైయున్నావుశాశ్వత ప్రేమను నాపై చూపావుయేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
||కృపగల||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu

