Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Laali Laali Yesuva Laali Varameri Thanayuda Laali Lyrics In Telugu
లాలీ లాలీ యేసువా లాలీ
వరమేరీ తనయుండా లాలీ సుకుమార యేసువా లాలీ (2)
1. పశు పాకయే నీకు పాన్పాయేగదా (2)
భూలోకమందు జోలాయే గదా
పశుకాలమే నీకు ఇంపాయ గదా (2)
సుకుమార యేసువా లాలీ (4)
2. చుక్కాను జూచారు మార్గంబు చూడ (2)
జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి
ఇచ్చారు కానుకలు మనసారా చూసి (2)
సుకుమార యేసువా లాలీ (4)
3. గొల్లలు చూశారు వెర్రిగ ఇలలో (2)
ఇచ్చారు ప్రేమతో గొర్రెను భువిలో
మురిచారు నిన్ను చూసి ఆనందముతో (2)
సుకుమార యేసువా లారీ (4)
4. రాజుల మించిన రాజువు నీవె (2)
బాలలో ప్రియమైన బాలుడు నీవె
మా పాపం తొలగించ వచ్చావా (2)
సుకుమార యేసువా లాలీ (4)
5. దూతలు పాడారు పరలోకమందు (2)
స్తుతిగీతములతో పొగిడారు అందు
జగమందు మాకొక ప్రియమైన విందు (2)
సుకుమార యేసువా లాలీ (4)
Laali Laali Yesuva Laali Varameri Thanayuda Laali Song Lyrics In English
Watch Online
Laali Laali Yesuva Laali Varameri Thanayuda Laali MP3 Song
Laali Laali Yesuva Laali Varameri Thanayuda Laali Lyrics In Telugu & English
లాలీ లాలీ యేసువా లాలీ
వరమేరీ తనయుండా లాలీ సుకుమార యేసువా లాలీ (2)
1. పశు పాకయే నీకు పాన్పాయేగదా (2)
భూలోకమందు జోలాయే గదా
పశుకాలమే నీకు ఇంపాయ గదా (2)
సుకుమార యేసువా లాలీ (4)
2. చుక్కాను జూచారు మార్గంబు చూడ (2)
జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి
ఇచ్చారు కానుకలు మనసారా చూసి (2)
సుకుమార యేసువా లాలీ (4)
3. గొల్లలు చూశారు వెర్రిగ ఇలలో (2)
ఇచ్చారు ప్రేమతో గొర్రెను భువిలో
మురిచారు నిన్ను చూసి ఆనందముతో (2)
సుకుమార యేసువా లారీ (4)
4. రాజుల మించిన రాజువు నీవె (2)
బాలలో ప్రియమైన బాలుడు నీవె
మా పాపం తొలగించ వచ్చావా (2)
సుకుమార యేసువా లాలీ (4)
5. దూతలు పాడారు పరలోకమందు (2)
స్తుతిగీతములతో పొగిడారు అందు
జగమందు మాకొక ప్రియమైన విందు (2)
సుకుమార యేసువా లాలీ (4)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku
- Sthothrinchudi Srushtikarthan Thandri Goppa Premanu
- Intha Varaku Kapadinavu ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
- Viluveleni Naa Jeevitham Nee – విలువేలేని నా జీవితం నీ చేతిలో 12
- Maranamu Jayinchenu Mahima – మరణము జయించెను
- Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu
- Eenade Subhadhinam Prabhuyesuni – ఈనాడే శుభదినంప్రభుయేసుని 212

